Advertisementt

కృతి శెట్టి రెమ్యునేషన్ పై క్రేజీ న్యూస్

Tue 20th Jul 2021 07:23 PM
krithi shetty,krithi shetty hikes remuneration,uppena beauty,rapo19 heroine,ram,sudheer babu,nani shyam singaroy,krithi shetty images,krithi shetty remuneration news  కృతి శెట్టి రెమ్యునేషన్ పై క్రేజీ న్యూస్
Uppena Actress Krithi Shetty Hikes Remuneration కృతి శెట్టి రెమ్యునేషన్ పై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఇప్పుడు యంగ్ హీరోస్ కి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఉప్పెన ఫినిష్ అయ్యిందో లేదో రామ్ తో RAPO 19 కి ఓకె చెప్పేసింది. తాజాగా రామ్ తో RAPO 19 షూటింగ్ లో పాల్గొంటుంది. ఇక నాని తో శ్యామ్ సింగరాయ్ మూవీ చేస్తుంది. అంతేకాకుండా సుధీర్ బాబు తో ఓ మూవీ చేస్తున్న కృతి శేట్టి రెమ్యునరేషన్ పై ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ నడుస్తూనే ఉంది. కృతి శెట్టి పారితోషకము పెంచేసింది అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అలాగే క్రేజీ ఆఫర్స్ కృతి శెట్టి కి వస్తున్నాయంటున్నారు. కానీ కృతి ఏమో.. నా చేతిలో ఈ మూడు సినిమాలే ఉన్నాయి. నాని, రామ్, సుధీర్ బాబు మూవీస్. ఇంకేమి ఒప్పుకోలేదు అంటుంది. 

తాజాగా కృతి శెట్టి బంగార్రాజు మూవీలో నాగ చైతన్య కి జోడిగా తీసుకోవాలని అనుకుంటున్నారట.. నాగార్జున వాళ్ళు. నాగార్జున -డ్రీం ప్రాజెక్ట్ బంగార్రాజు త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతుంది అని, నాగ చైతన్య ఇందులో కీ రోల్ లో నటిస్తున్నాడని, చైతుకి జోడిగా కృతి శెట్టి ఫిక్స్ అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం కృతి శెట్టి 75 లక్షలు డిమాండ్ చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. క్రేజు, రేంజ్ ఉన్న టైం లోనే డిమాండ్ చెయ్యాలి అని హీరోయిన్స్ కి వెన్నతో పెట్టిన విద్య. అందుకే కృతి శెట్టి కూడా ఇక మీదట ఒప్పుకునే మూవీస్ కి 75 పైనే కానీ.. కింద లేదని చెప్పేస్తుందట. 

Uppena Actress Krithi Shetty Hikes Remuneration:

Demand Krithi Shetty hikes remuneration big time

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ