Advertisementt

ఆగ్రహంలో ప్రభాస్ ఫాన్స్

Wed 21st Jul 2021 03:39 PM
radhe shyam pan india film,prabhas radhe shyam,pooja hegde radhe shyam,radhakrishna radhe shyam movie,uv creations radhe shyam,radhe shyam movie,radhe shyam update  ఆగ్రహంలో ప్రభాస్ ఫాన్స్
Prabhas fans in anger ఆగ్రహంలో ప్రభాస్ ఫాన్స్
Advertisement
Ads by CJ

ప్రభాస్ ఫాన్స్ ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కారణం ఒక్కటే. ప్రభాస్ రీసెంట్ మూవీ రాధే శ్యామ్ అప్ డేట్ గురించి. రాధే శ్యామ్ అసలైతే ఈ నెలాఖరున రిలీజ్ కావల్సి ఉండగా.. సెకండ్ వేవ్ తో పోస్ట్ పోన్ అయ్యింది. అయితే మేకర్స్ రాధే శ్యామ్ అప్ డేట్ విషయంలో ఎప్పుడూ చేసినట్లుగానే చేస్తున్నారు. కనీసం రాధే శ్యామ్ ఫైనల్ షెడ్యూల్ జరుగుతుంది త్వరలోనే రిలీజ్ డేట్ ఇస్తామంటూ ఓ న్యూస్ పడేసినా చాలు. 

మరోపక్క ప్రభాస్ ఆదిపురుష్ ప్రాజెక్ట్ అప్ డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కానీ.. త్వరలోనే రిలీజ్ కాబోతున్న రాధే శ్యామ్ అప్ డేట్ ఇవ్వడానికి నీళ్లు నములుతున్నారు. అసలే మొదటి నుండి రాధే శ్యామ్ పై ఎలాంటి అంచనాలున్నాయో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. అప్ డేట్స్ తో సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తేనే.. సినిమాపై  హైప్ క్రియేట్ అవుతుంది కానీ.. ఇలా చడీ చప్పుడు లేకుండా షూటింగ్ చేసి డేట్ ఇస్తే సినిమా హిట్ అవదు అంటున్నారు ఫాన్స్. 

మరో పక్క ఆర్.ఆర్.ఆర్ పబ్లిసిటీ మొదలైపోయింది. అక్టోబర్ లో రిలీజ్ కాబోయే సినిమాకే అలా ఉంటే.. రాధేశ్యాం రేపో మాపో రిలీజ్ చెయ్యాలి. అలాంటి సినిమాపై ఎంత పబ్లసిటీ ఇవ్వాలి అంటూ ప్రభాస్ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Prabhas fans in anger:

Radhe Shyam Keeps Prabhas Fans in Anger Mode!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ