Advertisementt

పిక్ టాక్: చిరు ఝల్లులో ఎంజాయ్ చేస్తుంది

Wed 21st Jul 2021 07:35 PM
anchor anasuya bharadwaj,anasuya bharadwaj,anasuya latest pic,anasuya pic goes viral,anasuya bharadwaj photo,anasuya bharadwaj news  పిక్ టాక్: చిరు ఝల్లులో ఎంజాయ్ చేస్తుంది
Pic Talk: Anchor Anasuya Bharadwaj Enjoying Rain పిక్ టాక్: చిరు ఝల్లులో ఎంజాయ్ చేస్తుంది
Advertisement
Ads by CJ

ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలతో మహానగరాలు ఒణికి పోతున్నాయి. ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరాలు వర్షాలతో తడిచి ముద్దవుతున్నాయి. మరి వర్షాలు పడినా సినిమా షూటింగ్స్ ఆగవు. ఒక్క సినిమా షూటింగ్స్ ఏం ఖర్మ ఏ పని ఆగదు. ఇక తాజాగా జబర్దస్త్ యాంకర్ అనసూయ తన సినిమా షూటింగ్స్ కోసం కారెక్కింది. ఈ రోజు  ఉదయం నుండి హైదరాబాద్ మహానగరం చిరు జల్లులతో తడిచి ముద్దయింది. కారులో బయలుదేరిన అనసూయ ఆ వర్షాన్ని కార్ విండో నుండే ఆస్వాదిస్తూ.. చిన్న కవిత చెప్పింది. 

చిన్ననాటి తాయిలంలా .. నిన్ను నాలో దాచుకోనా

కన్నెయీటీ సోయగంలా .. నన్ను నీలో పోల్చుకోనా

పెదవులు పాడేకిలకిలలోన

పదములు ఆడే కథకళిలోన

కనులను తడిపే కలతలలోన

నా అణువణువున నువు కనిపించేలా

నువ్వొస్తానంటే నేనొద్దంటాన .. వాన! 

అంటూ అనసూయ తాను కార్ విండో లో నుంచి వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్న పిక్ తో పాటుగా ఆ కవితని పోస్ట్ చేసింది. మరి కూనిరాగాలు తీస్తూ చిరు జల్లులని ఎంజాయ్ చేస్తున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర పై జబర్దస్త్ షో తో పాటుగా.. పాన్ ఇండియా మూవీ పుష్ప షూటింగ్ లోను పాల్గొంటుంది. అంతేకాదు.. అనసూయ చేతిలో ఇంకా ఖిలాడీ, మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. 

Pic Talk: Anchor Anasuya Bharadwaj Enjoying Rain:

Anchor Anasuya Bharadwaj latest pic goes viral 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ