Advertisementt

వ్యాక్సిన్ వేయించుకున్న బుట్టబొమ్మ

Thu 22nd Jul 2021 06:14 PM
pooja hegde,the second dose,covid 19 vaccine,pooja hegde photos,pooja hegde news  వ్యాక్సిన్ వేయించుకున్న బుట్టబొమ్మ
Pooja Hegde gets Second Dose of Vaccination వ్యాక్సిన్ వేయించుకున్న బుట్టబొమ్మ
Advertisement
Ads by CJ

కరోనా మహమ్మారి నుండి తప్పించుకోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే ఉత్తమ మార్గం, ఇక వ్యాక్సిన్ వేయించుకున్నా చాలామంది కరోనా బారిన పడినవారు ఉన్నారు. కాకపోతే ప్రాణాలకి ప్రమాదం లేకపోవడంతో చాలామంది కరోనా వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్నారు. ప్రస్తుతం దేశం లో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం జోరుగానే సాగుతుంది. పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకునే షూటింగ్ స్పాట్ లో అడుగుపెట్టారు. 

తాజాగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నట్టుగా.. వ్యాక్సిన్ వేయించుకుంటున్నప్పటి ఫోటో ని షేర్ చేసింది. ఫస్ట్ డోస్ ఎప్పుడో వేయించుకున్న పూజ హెగ్డే తాజాగా సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా తెలియజేసింది. పూజ హెగ్డే వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పూజ హెగ్డే టాలీవుడ్ లో రాధే శ్యామ్ షూటింగ్ కంప్లీట్ చేసేసి చెన్నై కి చెక్కేసింది. అక్కడ విజయ్ బీస్ట్ మూవీ షూట్ లో పాల్గొంటుంది. 

Pooja Hegde gets Second Dose of Vaccination:

Pooja Hegde gets the second dose of COVID 19 vaccine

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ