Advertisementt

అఖండ క్లైమాక్స్ షూట్ ఎక్కడంటే..

Fri 23rd Jul 2021 12:28 PM
akhanda movie,balakrishna akhanda movie,boyapati akhanda movie,balakrishna - boyapati combo,balayya - boyapati hattrick movie,pragya jaiswal,poorna,balakrishna,nandamuri balakrishna  అఖండ క్లైమాక్స్ షూట్ ఎక్కడంటే..
Crazy update on Balakrishna Akhanda అఖండ క్లైమాక్స్ షూట్ ఎక్కడంటే..
Advertisement
Ads by CJ

అఖండ మూవీ ఫైనల్ షెడ్యూల్ ని పూర్తి చేసేస్తే షూటింగ్ పూర్తవుతుంది. దానితో పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్ళిపోతుంది టీం. ఇక ఆగష్టు లో థియేటర్స్ దగ్గర బాక్సాఫీసు సందడి చూసి సినిమా రిలీజ్ డేట్ కి ప్లాన్ చేస్తుంది టీం. బోయపాటి - బాలయ్య కాంబోలో హ్యాట్రిక్ ఫిలిం గా తెరకెక్కుతున్న అఖండ పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే అఖండ క్లైమాక్స్ షెడ్యూల్ కోసం చారిత్రాత్మక ప్రదేశాల కోసం ఆంధ్ర వెళ్లిన బోయపాటికి ఇప్పుడు క్లైమాక్స్ చిత్రీకరణ కి లొకేషన్ దొరికేసింది. 

అది తమిళనాడులోని ఓ చారిత్రాత్మక ప్రదేశంలో అఖండ క్లైమాక్స్ షూట్ మొదలు పెట్టబోతున్నారు. ఈ క్లైమాక్స్ షూట్ లో హీరోయిన్ ప్రగ్య జైస్వాల్, బాలకృష్ణ, శ్రీకాంత్ ఇంకా ఇతర నటులు నటించబోతున్నారు. ఫైట్ మాస్టర్ శివ ఆధ్వర్యంలో ఈ స్టెంట్స్ ని బోయపాటి తెరకేక్కించబోతున్నారు. సో అఖండ టీం క్లైమాక్స్ షూట్ కోసం తమిళనాడుకి పయనమవ్వబోతుంది. 

Crazy update on Balakrishna Akhanda:

Balakrishna - Boyapati Akhanda movie update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ