Advertisementt

మెగా ప్రిన్స్ సినిమాలో మిల్కి బ్యూటీ స్పెషల్

Sun 25th Jul 2021 07:52 PM
thamannah bhatia,varun tej,ghani movie,sports drama ghani,varun tej ghani,thamannah special song in ghani  మెగా ప్రిన్స్ సినిమాలో మిల్కి బ్యూటీ స్పెషల్
Milky Beauty special song in Ghani మెగా ప్రిన్స్ సినిమాలో మిల్కి బ్యూటీ స్పెషల్
Advertisement
Ads by CJ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఎఫ్ 3 మూవీ తో పాటుగా గని మూవీలో నటిస్తున్నాడు. ఎఫ్ 3 కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంటే.. గని స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. గని ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ లో ఉంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ తో రొమాన్స్ చేస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నాడు. లాక్ డౌన్ లోను వరుణ్ తేజ్ జిమ్ ని వదలకుండా వర్కౌట్స్ తో సూపర్ మేకోవర్ అయ్యాడు. 

అయితే మంచి క్రేజ్ ఉన్న గని సినిమాలో మిల్కి బ్యూటీ తమన్నా ఐటెం సాంగ్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో తమన్నా ఎన్టీఆర్ సినిమా జై లవ కుశ లో స్వింగ్ జరా సాంగ్ తోనూ, కెజిఎఫ్ లో ఓ ఐటమ్ సాంగ్ తోనూ అదరగొట్టేసింది. తాజాగా గనిలోను తమన్నా ఐటెం లో వరుణ్ తేజ్ సరసన కాలు కదపబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇదే వరుణ్ తేజ్, తమన్నాలు ఎఫ్ 3లో వదిన మరుదులు గా నటిస్తున్న విషయం తెలిసిందే. 

Milky Beauty special song in Ghani:

Thamannah Bhatia special song in Ghani

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ