Advertisementt

అఫీషియల్: రాధే శ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Fri 30th Jul 2021 09:35 AM
radhe shyam pan india film,prabhas radhe shyam,pooja hegde radhe shyam,radhakrishna radhe shyam movie,uv creations radhe shyam,radhe shyam movie,radhe shyam update,radhe shyam release date,radhe shyam 14th 2022  అఫీషియల్: రాధే శ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్
Prabhas Radhe Shyam New Release Locked అఫీషియల్: రాధే శ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

ఈ రోజు విడుదల కావాల్సిన ప్రభాస్ పాన్ ఇండియా ఫిలిం రాధే శ్యామ్.. కరోనా సెకండ్ వేవ్ వలన పరిస్థితుల ప్రభావం వలన రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. 2018 లో రాధే శ్యామ్ షూటింగ్ మొదలు పెట్టిన ప్రభాస్ ఎట్టకేలకు 2021 జులై 29 అంటే నిన్నటికి రాధే శ్యామ్ షూటింగ్ ని కంప్లీట్ చేసాడు. క్రేజీ హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాధాకృష్ణ ప్రభాస్ ని పాన్ ఇండియా లెవల్లో లవర్ బాయ్ గా చూపించబోతున్నాడు.

ఇక రెండు రోజుల క్రితం రాధే శ్యామ్ అప్ డేట్ అంటూ ఫాన్స్ లో అంచనాలు పెంచేసిన టీం రాధే శ్యామ్ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది. నేడు విడుదల అయ్యి థియేటర్స్ దగ్గర సందడి చెయ్యాల్సిన రాధే శ్యామ్ కాస్తా.. వచ్చే ఏడాది అంటే 2022 జనవరి 14 న రిలీజ్ అంటూ కొత్త డేట్ ప్రకటించింది టీం. 2022 సంక్రాతి కానుకగా ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ డేట్ ని టీం అఫీషియల్ గా పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో ప్రకటించింది. రిలీజ్ డేట్ పోస్టర్ లో ప్రభాస్ చాలా స్టైలిష్ గా చేతిలో సూట్ కేసుతో దిగిపోయాడు. 

Prabhas Radhe Shyam New Release Locked :

Radhe Shyam Red heart  Worldwide Releasing on Jan 14th 2022 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ