Advertisementt

అనసూయ గుట్టుచప్పుడు కాకుండా అలా చేసిందా

Fri 30th Jul 2021 08:05 PM
anasuya bharadwaj,anthology concept,anasuya bharadwaj images,anasuya bharadwaj news  అనసూయ గుట్టుచప్పుడు కాకుండా అలా చేసిందా
Anasuya sins New Project? అనసూయ గుట్టుచప్పుడు కాకుండా అలా చేసిందా
Advertisement
Ads by CJ

బుల్లితెర మీద  బాగా పాపులర్ అయిన అనసూయ వెండితెర మీద కూడా ఎప్పుడూ బిజినే. వెండితెర మీద కేరెక్టర్ నచ్చితే పారితోషకం గురించి కూడా ఆలోచించను అని చెప్పే అనసూయ.. బుల్లితెర మీద సందడి చేస్తూ సిల్వర్ స్క్రీన్ ని ఏలేస్తుంది. పుష్ప పాన్ ఇండియా ఫిలిం తో పాటుగా ఖిలాడీ మూవీ లో  నటిస్తుంది.. మొన్నా మధ్యన థాంక్యూ బ్రదర్ సినిమాలో నటించిన అనసూయ తాజాగా ఓ సినిమాకి సైన్ చేసింది అని.. అది కూడా గుట్టు చప్పుడు కాకుండా అంటున్నారు. 

దర్శకుడు జయశంకర్ తెరకెక్కించబోయే ఈ సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషిస్తుంది అని, ఈ సినిమాలో అనసూయ ఎయిర్ హోస్టెస్ గా కనిపించనుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే అనసూయ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ సత్తా చాటాలని చూస్తుంది అని, థాంక్యూ బ్రదర్, కథనం మూవీస్ అంతగా కలిసిరాకపోయినా.. అనసూయకి మాత్రం అలాంటి మూవీస్ ని ఒదులుకోవాలని లేదు అంటున్నారు నెటిజెన్స్.  

Anasuya sins New Project?:

Anasuya Bharadwaj to come up with an anthology concept

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ