Advertisementt

ప్రేక్షకుల ఫీలింగ్ ఇది

Sat 31st Jul 2021 02:50 PM
ishq,timmarusu,ishq and timmarusu movies,theaters,audience  ప్రేక్షకుల ఫీలింగ్ ఇది
This is the feeling of the audience ప్రేక్షకుల ఫీలింగ్ ఇది
Advertisement
Ads by CJ

గత మూడు నెలలుగా సందడి అన్నదే లేని థియేటర్స్ దగ్గర నిన్న శుక్రవారం ఇద్దరు యంగ్ హీరోలు పోటీ పడ్డారు. థియేటర్స్ తెరుచుకున్న వారానికి సత్య దేవ్, తేజ సజ్జలు తమ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరోలు తమ లక్కుని టెస్ట్ చేసుకున్నారు. కరోనా టైం లో డేర్ చేసిన హీరోలకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉందొ నిన్న ఫస్ట్ డే ఓపెనింగ్స్ ని బట్టి తెలిసిపోయింది. ఏపీలో 50 పెర్సెంట్ అక్యుపెన్సీతో తెరుచుకున్న థియేటర్స్ లో ఆ 50 శాతం సీటింగ్ కూడా ఫుల్ అవని పరిస్థితి కనిపించింది. మరోపక్క తెలంగాణలోనూ మార్నింగ్ షోస్ కి ప్రేక్షకుల స్పందన కరువయ్యింది. 

మ్యాట్నీ, ఫస్ట్ షోస్ కి సందడి కనిపించినా.. ఓ అనుకున్నంత ఓపెనింగ్స్ ఈ యంగ్ హీరోలు సాధించలేకపోయారనే చెప్పాలి. కారణం కరోనానే. ఫస్ట్ వేవ్ కి జాగ్రత్తలు తీసుకున్న జనాలు, సెకండ్ వేవ్ ని లైట్ తీసుకోవడంతో లక్షల్లో ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఇక థర్డ్ వేవ్ హెచ్చరికలు మొదలైన నేపథ్యంలో థియేటర్స్ దగ్గర ప్రేక్షకులను ఎక్సపెక్ట్ చెయ్యడం మాత్రం గాల్లో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అన్నట్టుగా ఉండేలా ఉంది. మరి నిన్న విడుదలైన తిమ్మరుసు, ఇష్క్ కలెక్షన్స్ బట్టి.. మిగతా సినిమాల మేకర్స్ రిలీజ్ డేట్స్ తో ముందుకు వచ్చేలా కనిపిస్తుంది వ్యవహారం. 

This is the feeling of the audience:

 Ishq and Timmarusu movies released in theaters

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ