Advertisementt

డీల్ సెట్: టక్ జగదీశ్ ఓటిటి రిలీజ్

Thu 05th Aug 2021 08:42 AM
nani,tuck jagadish movie,tuck jagadish direct ott release,nani - ritu varma  డీల్ సెట్: టక్ జగదీశ్ ఓటిటి రిలీజ్
Tuck Jagadish Direct OTT Release, Official Announcement Awaiting? డీల్ సెట్: టక్ జగదీశ్ ఓటిటి రిలీజ్
Advertisement
Ads by CJ

నాని - రీతూ వర్మ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన టక్ జగదీశ్ రిలీజ్ పై నాని ఫాన్స్, తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెకండ్ వేవ్ కి ముందే రిలీజ్ కావాల్సిన టక్ జగదీశ్ ఆగింది. అయితే అప్పటినుండి టక్ జగదీశ్ ఓటిటి రిలీజ్ పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో రావడం, నాని అండ్ టీం ఖండించడం చేస్తున్నారు. అయినప్పటికీ ఆ వార్తలు ఆగడం లేదు. తాజాగా థియేటర్స్ తెరుచుకుని చిన్న సినిమాలు థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్నాయి. కానీ టక్ జగదీశ్ రిలీజ్ డేట్ ఇవ్వడం లేదు. 

అయితే టక్ జగదీశ్ కి ఓటిటి డీల్ పూర్తయ్యింది అని, త్వరలోనే అమెజాన్ ప్రైమ్ నుండి టక్ జగదీశ్ రిలీజ్ కాబోతుంది అంటూ ఈ రోజు ఉదయం నుండి సోషల్ మీడియాలో ఒకటే న్యూస్ లు ప్రచారంలోకి వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ టక్ జగదీశ్ కి ఏకంగా 45 కోట్లు డీల్ సెట్ చెయ్యడంతో మేకర్స్ ఓటిటి రిలీజ్ కె మొగ్గు చూపారంటున్నారు. ఓ వైపు కరోనా మరోవైపు టికెట్ రేట్స్ ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ నుండి రిలీజ్ చేస్తేనే సేఫ్ అవుతామని మేకర్స్ భావించారట.. సో టక్ జగదీశ్ అమెజాన్ ప్రైమ్ నుండి త్వరలో రిలీజ్ కాబోతుంది అని సోషల్ మీడియా టాక్. 

Tuck Jagadish Direct OTT Release, Official Announcement Awaiting?:

Nani Tuck Jagadish Direct OTT Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ