Advertisementt

నిహారిక భర్త తో కంప్రమైజ్ అంటున్నారు

Thu 05th Aug 2021 02:58 PM
niharika,niharika husband chaitanya jonnalagadda,chaitanya nuisance-a case  నిహారిక భర్త తో కంప్రమైజ్ అంటున్నారు
The Two Sides Compromised in The Niharika Husband Case నిహారిక భర్త తో కంప్రమైజ్ అంటున్నారు
Advertisement
Ads by CJ

గత రాత్రి హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ఏరియా లో నాగబాబు అల్లుడు.. నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డపై అపార్ట్మెంట్ వాసులు కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. బ్రేకింగ్ న్యూస్ అంటూ ఈ వార్త క్షణాల్లో పాకిపోయింది. కొన్నాళ్లుగా అపార్ట్మెంట్ లో ఉంటున్న నిహారిక దంపతులు ఆ అపార్ట్మెంట్ లోని ఓ ప్లాట్ లో ఆఫీస్ తెరిచారని, అక్కడికి రోజు కొంతమంది యువకులు వచ్చిపోతున్నారని, వారు తాగి గొడవ చేస్తున్నారంటూ అపార్ట్మెంట్ వాసులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో చైతన్య జొన్నలగడ్డపై కంప్లైంట్ చెయ్యడం జరిగింది.

అపార్ట్మెంట్ వాసులపై చైతన్య జొన్నలగడ్డ పోలీస్ లకి ఫిర్యాదు చేయడంతో.. పోలీస్ లు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. అయితే బంజారాహిల్స్ పోలిస్ లు ఇరు వర్గాలను కూర్చొబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి..  ఇద్దరిని కంప్రమైజ్ చేసి కేసు కొట్టివేసినట్లుగా తెలుస్తుంది. నిహారిక హస్బెండ్ చైతన్యా  జొన్నలగడ్డతో అపార్ట్మెంట్ వాసులు కంప్రమైజ్ అవవడంతో ఆ గొడవ సద్దుమణిగింది. 

The Two Sides Compromised in The Niharika Husband Case:

Niharika Husband compromise with the other party in the case

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ