Advertisementt

పవన్ - క్రిష్ కాంబో ట్రీట్ ఎప్పుడంటే..

Fri 06th Aug 2021 11:00 AM
pawan kalyan,krish,harihara veeramallu pan india movie,pawan kalyan - krish combo,harihara veeramallu movie,pawan - nidhi agrwal combo  పవన్ - క్రిష్ కాంబో ట్రీట్ ఎప్పుడంటే..
Pawan Kalyan - Krish Harihara Veeramallu update పవన్ - క్రిష్ కాంబో ట్రీట్ ఎప్పుడంటే..
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో పిరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ రెస్యూమ్ షూట్ ఇంకా మొదలు పెట్టినట్టుగా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏకే రీమేక్ భీమ్లా నాయక్ షూట్ లో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి 2022 కి విడుదల కాబోతుంది. అంటే సంక్రాంతికి ముందుగా డేట్ ఫిక్స్ చేసిన క్రిష్ - పవన్ కాంబో హరిహర వీర మల్లు అప్పటికి రిలీజ్ రేస్ నుండి తప్పుకుని వచ్చే సమ్మర్ కి వెళ్లబోతుంది అని తెలుస్తుంది. 

అయితే హరిహర వీర మల్లు నుండి పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే సెప్టెంబర్ 2 న అదిరిపోయే ట్రీట్ రాబోతుంది అని సోషల్ మీడియా టాక్. హరిహర వీరమల్లు మేకింగ్ వీడియోని సెప్టెంబర్ 2 నే రిలీజ్ చేయనున్నట్టుగా టాక్. మరి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుంటే.. ఓ యువరాణి పాత్రకి బాలీవుడ్ భామ జాక్వలిన్ చేస్తుంది. విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు టీజర్ ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. మేకింగ్ వీడియో కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫాన్స్ నమ్ముతున్నారు. 

Pawan Kalyan - Krish Harihara Veeramallu update :

Pawan Kalyan Harihara Veeramallu update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ