Advertisementt

రాజ్ కుంద్రా అబద్దాలు చెప్పి ఇలా

Sat 07th Aug 2021 11:46 AM
raj kundra case,police questions,sherlyn chopra,8 hours,relations with raj kundra  రాజ్ కుంద్రా అబద్దాలు చెప్పి ఇలా
Raj Kundra case: Police questions Sherlyn Chopra for 8 hours రాజ్ కుంద్రా అబద్దాలు చెప్పి ఇలా
Advertisement
Ads by CJ

శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యి.. ముంబై పోలీస్ కష్టడీలో ఉన్నాడు. ప్రస్తుతం రాజ్ కుంద్రా కేసు కోర్టు విచారణలో ఉండగా.. ఆయన బెయిల్ పై వాదనలు జరుగుతున్నాయి. అయితే రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యాక చాలామంది నటీమణులు ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటే.. కొంతమంది నటీమణులని ముంబై పోలీస్ లు విచారణకి పిలుస్తున్నారు. ఇక గతంలో రాజ్ కుంద్రాపై కేసు పెట్టిన షెర్లిన్ చోప్రాని ముంబై పోలీస్ ఈ కేసులో దాదాపుగా ఎనిమిదిగంటలపాటు విచారించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే పోలీస్ విచారణ తర్వాత షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రాపై తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపడింది. 

అసలు ఈ కేసులో తానూ కూడా భాగమవుతానని ఎప్పుడూ అనుకోలేదని రాజ్ కుంద్రా అబద్దాలు చేప్పి మభ్యపెట్టాడు అని, రాజ్ కుంద్రాని కలిసిన మొదటిసారి నా లైఫ్ మారిపోతుంది అని అనుకున్నాను అని, అసలు కెరీర్ లో రాజ్ కుంద్రా వలన బ్రేక్  వస్తుంది అని అనుకున్నాను. కానీ రాజ్ కుంద్రా వలన నా లైఫ్ నాశనం అయ్యిపోయింది. బోల్డ్‌ సినిమాలు. గ్లామర్‌ వీడియోల్లో అశ్లీల చిత్రాలు కూడా భాగమేనని నమ్మించాడు అని, నా వీడియోస్ అండ్ ఫొటోస్ శిల్పా శెట్టికి కూడా బాగా నచ్చాయంటూ అబద్దాలు చెప్పాడని, శిల్పాకి నచ్చడం అంటే తాను కెరీర్ లో ఎదిగినట్టే అని అనుకున్నాను అని, కానీ రాజ్ కుంద్రా మాటలు నమ్మి మోసపోయాను అంటూ షెర్లిన్ చోప్రా ఆ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంది. 

Raj Kundra case: Police questions Sherlyn Chopra for 8 hours:

Raj Kundra case: Police questions Sherlyn Chopra for 8 hours; asks about her relations with Raj Kundra

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ