Advertisementt

అలా చేస్తే రానాకి అన్యాయమే

Sat 07th Aug 2021 03:49 PM
pawan - rana,pawan kalyan,rana daggubati,ayyappanum koshiyum remake,ayyappanum koshiyum remake title  అలా చేస్తే రానాకి అన్యాయమే
Pawan - Rana Ayyappanum Koshiyum Remake title fixed? అలా చేస్తే రానాకి అన్యాయమే
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ తో మరో హీరో స్క్రీన్ పంచుకోవడం అంటే.. అది మాములు విషయం కాదు. ఆ క్రేజీ మల్టీస్టారర్ మీదే అందరి కళ్ళు ఉంటాయి. పవన్ అంటేనే ఓ ప్రభంజనం. అలాంటి మరో హీరో తో ఆయన సినిమా అంటే భీభత్సమే. అయితే రానా ఫస్ట్ పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. రానా - పవన్ ఢీ అంటే ఢీ అనే పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే ఆ సినిమా టైటిల్ గా ఇప్పుడు పవన్ పాత్ర పేరు భీమ్లా నాయక్ నే ఖాయం చేయబోతున్నారనే న్యూస్ నడుస్తుంది. అంటే మలయాళం లో అయ్యప్పన్ కోషియం ఇలా రెండు హీరోల పాత్రలతో టైటిల్ ఉంటుంది. 

కానీ తెలుగులో పవన్ పాత్ర పేరు భీమ్లా నాయక్ గా పరిచయం చేసాక ఈ సినిమా టైటిల్ గా అదే ఉంచితే బావుంటుంది అనే ఫాన్స్  కోరిక, అభిప్రాయాల మేరకు, ఆ పేరుకి వచ్చిన క్రేజ్ వలన అదే పవన్ - రానా సినిమా టైటిల్ గా పెట్టబోతున్నారంటూ న్యూస్ మొదలయ్యింది. మరి అలా అయితే రానా కి అన్యాయం చేసినట్టే కదా.. అంటే రానా పాత్ర పేరు కూడా కలిసి ఉంటే... టైటిల్ కి న్యాయం జరుగుద్ది కానీ.. ఇలా విడి విడిగా అంటే అయ్యప్పన్ కోషియం రీమేక్ టైటిల్ కి అన్యాయం జరిగినట్టే కదా అంటూ నెటిజెన్స్ క్వచ్చన్ చేస్తున్నారు. 

Pawan - Rana Ayyappanum Koshiyum Remake title fixed?:

Pawan - Rana Ayyappanum Koshiyum Remake update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ