Advertisementt

మరో అలా వైకుంఠపురములో

Tue 10th Aug 2021 11:44 AM
ala vaikuntapuramlo movie,trivikram,mahesh babu ssmb28,ala vaikuntapuramulo music repeat,puja hegde,pooja hegde - mahesh combo  మరో అలా వైకుంఠపురములో
Ala Vaikuntapuramlo music repeat మరో అలా వైకుంఠపురములో
Advertisement
Ads by CJ

మరో అలా వైకుంఠపురములో

త్రివిక్రమ్ - అల్లు అర్జున్ - పూజ హెగ్డే - థమన్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురములో మూవీ బ్లాక్ బస్టర్ హిట్. అల్లు అర్జున్ స్టైలిష్ పెరఫార్మెన్స్, పూజ హెగ్డే గ్లామర్, ముఖ్యంగా థమన్ మ్యూజిక్ సినిమాని ఎక్కడో నిలబెట్టాయి. త్రివిక్రమ్ డైలాగ్స్, త్రివిక్రమ్ స్టయిల్ అన్ని అలా వైకుంఠపురములో సినిమా ని ప్రేక్షకులు ఎక్కడో నిలబెట్టాయి. అయితే ఇప్పుడు మరోసారి అలా వైకుంఠపురములో మ్యూజిక్ రిపీట్ కాబోతుంది. అసలైతే ఎన్టీఆర్ తో ఈ మ్యూజిక్ రిపీట్ కావాల్సింది కానీ.. ఇప్పుడు మహేష్ తో ఆ మ్యూజిక్ రిపీట్ అవుతుంది. అలా వైకుంఠపురములో కాంబినేషన్ తోనే త్రివిక్రమ్ మహేష్ సినిమాని మొదలు పెట్టబోతున్నారు. 

అంటే జస్ట్ హీరో మారాడు అన్నమాట.. మిగతాదంతా సేమ్ టు సేమ్. అంటే హీరోయిన్ పూజ హెగ్డే నే. మ్యూజిక్ డైరెక్టర్ తమ ని త్రివిక్రమ్ కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఎన్టీఆర్ కోసం రెడీ చేసిన కథని మహేష్ కోసం త్రివిక్రమ్ వాడుతున్నాడో లేదో తెలియదు కానీ.. టెక్నీకల్ టీమ్ ని మాత్రం వాడేస్తున్నాడు. మహేష్ బర్త్ డే స్పెషల్ గా త్రివిక్రమ్ మహేష్ కాంబో స్టార్ కాస్ట్ తో పాటుగా హీరోయిన్ ని కూడా ప్రకటించేసారు. అందుకే అనేది అలా వైకుంఠపురములో మళ్లీ రిపీట్ అవుతుందా అని.  

 

Ala Vaikuntapuramlo music repeat:

Trivikram Ala Vaikuntapuramlo music repeat

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ