Advertisementt

RAPO19 సెట్స్ లో ఏం జరిగింది

Wed 11th Aug 2021 08:03 PM
director lingusamy,rapo19,ram,krithi shetty,ram pothineni  RAPO19 సెట్స్ లో ఏం జరిగింది
RAPO19: Lingusamy fires on Krithi Shetty RAPO19 సెట్స్ లో ఏం జరిగింది
Advertisement
Ads by CJ

రామ్ రెడ్ మూవీ తర్వాత తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో బైలింగువల్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ గత నెలలోనే మొదలైంది. ఫుల్ స్వింగ్ లో RAPO19 మూవీ షూటింగ్ జరుగుతుంది. అలాగే మొన్నామధ్యన కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ RAPO19 సెట్స్ లో సందడి చేసాడు. ఈ సినిమాలో రామ్ కి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. అలాగే సీనియర్ హీరోయిన్ నదియా కీ రోల్ పోషిస్తున్న RAPO19 సెట్స్ లో హీరోయిన్ కృతి శెట్టి పై డైరెక్టర్ లింగుసామి ఫైర్ అయినట్లుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది.

మొదటి సినిమా ఉప్పెన తోనే పెరఫార్మెన్స్ పరంగా అదరగొట్టిన కృతి శెట్టి ఇప్పుడు RAPO19 సెట్స్ లో డైరెక్టర్ లింగుసామి చేతిలో తిట్లు తిన్నట్లుగా ప్రచారం మొదలయ్యింది. సీనియర్ నటుడు నాజర్ కాంబో సీన్ అప్పుడు కృతి శెట్టి ఎమోషనల్ సీన్ లో సరిగ్గా పెరఫార్మెన్స్ సరిగ్గా చెయ్యలేదని.. లింగుసామి కసురుకున్నాడని, సెట్ లో అందరి ముందే కృతి శెట్టి పై ఆయన కోపగించుకున్నట్లుగా చెబుతున్నారు. గంట పాటు ఎన్ని రీ టెక్స్ తీసుకున్నా ఆ సీన్ ఓకె కాపోవడంతో ఈ తతంగం జరిగినట్లుగా టాక్. 

RAPO19: Lingusamy fires on Krithi Shetty:

Director Lingusamy fires on Krithi Shetty

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ