Advertisementt

పవన్ ఫాన్స్ కి పూనకాలే

Sun 15th Aug 2021 11:09 AM
pawan kalyan,bheemla nayak,bheemla nayak first glimpse,pawan kalyan as bheemla nayak  పవన్ ఫాన్స్ కి పూనకాలే
Bheemla Nayak first glimpse: Pawan Kalyan creates a powerful storm పవన్ ఫాన్స్ కి పూనకాలే
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఈ ఏడాది ఏప్రిల్ 9 న రిలీజ్ అయ్యి బాక్సాఫీసుని షేక్ చేసింది. మేకర్స్ వకీల్ సాబ్ కలెక్షన్స్ రివీల్ చెయ్యకపోయినా.. సినిమా సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. అదే సెకండ్ వేవ్ రాకపోయుంటే.. సినిమా మరింత హిట్ అయ్యేది. ఇక పవన్ కళ్యాణ్ తాజా చిత్రం రానా కాంబోలో చేస్తున్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న అయ్యప్పన్ కోషియం రీమేక్ కి సంబందించిన టైటిల్ అండ్ ఫస్ట్ గ్లిమ్బ్స్ ని రివీల్ చేసింది టీం. ఆగష్టు 15 సందర్భంగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా దుమ్మురేపాడు. 

ఒరేయ్‌ డేనీ.. బయటకు రారా అంటూ పవన్ కళ్యాణ్ లుంగీ పైకి కట్టి రౌడీలని కుమేస్తున్న సీన్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి పూనకాలే. డేని.. డేనియల్‌ శేఖర్‌ అని రానా తన పేరు రివీల్ చెయ్యగానే.. భీమ్లా.. భీమ్లా నాయక్.. ఏంటి చూస్తున్నావ్‌.. కింద క్యాప్షన్‌ లేదనా... అక్కర్లేదు బండెక్కు అంటూ పవన్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ భీమ్లా నాయక్ కె హైలెట్ అనేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ - రానా నువ్వా - నేనా అంటూ ఢీ కొట్టడం, పవన్ కళ్యాణ్ భార్య తో ఎమోషనల్ డ్రామా, నిత్యా మీనన్ పవన్ భార్యగా, రానా వైఫ్ గా ఐశ్వర్య రాజేష్ అన్ని సినిమాకి హైలెట్ గా నిలవడం ఖాయమంటున్నారు పవన్ ఫాన్స్. ఇక భీమ్లా నాయక్ జనవరి సంక్రాంతి కానుకగా.. 12 న రాబోతుంది. 

Bheemla Nayak first glimpse: Pawan Kalyan creates a powerful storm:

Pawan Kalyan as Bheemla Nayak creates a powerful storm

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ