Advertisementt

ఇది మాత్రం అన్యాయం బాస్

Tue 17th Aug 2021 12:14 PM
pawan kalyan,rana daggubati,bheemla nayak new movie,bheemla nayak movie,bheemla nayak teaser  ఇది మాత్రం అన్యాయం బాస్
This is an unfair boss ఇది మాత్రం అన్యాయం బాస్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాలు అంటూ వరస సినిమాలకు కమిట్ అవడం.. బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్ తో బిజీగా మారారు. బాలీవుడ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ హిట్ తర్వాత మలయాళం హిట్ మూవీ అయ్యప్పన్ కోషియం తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా మరో హీరో రానా నటిస్తున్నాడు. అయ్యప్పమ్ కోషియం లో బిజూ మీనన్ తో పాటుగా పృథ్వి రాజ్ కూడా సమానమైన పాత్రలో నటించారు. ఇద్దరూ నువ్వా - నేనా అనే కేరెక్టర్స్ లో కనిపించారు.

కానీ తెలుగులో పవన్ కళ్యాణ్ కి ఎక్కువ హైప్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే రానా ని పక్కనబెట్టి పవన్ కళ్యాణ్ కి హైప్ క్రియేట్ చేస్తున్నారు. మార్కెట్ స్ట్రాటజీ అంటే.. పవన్ రేంజ్ రానాది కాకపోయినా.. రానా కి మంచి మర్కెట్ ఉంది. బాహుబలితో ప్రపంచాన్నే చుట్టేసాడు. భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ ఉగ్రరూపం చూపిస్తున్నారు. అలాగే తాజా గ్లిమ్బ్స్ లోను పవన్ డైలాగ్, పవన్ లుక్ నే రిలీజ్ చేసారు. కానీ రానాని ఎక్కడా చూపించలేదు. దానితో రానా ఫాన్స్ కాస్త డిస్పాయింట్ అయ్యారు. ఇక దర్శకుడి సంగతి ఎలా ఉన్నా.. త్రివిక్రమ్ మాత్రం పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉంటే చాలనుకుని.. ఆయన్నే హైలెట్ చేస్తున్నారు. ఎందుకంటే భీమ్లా నాయక్ మొత్తం త్రివిక్రమ్ హ్యాండ్ వోర్ లోనే చిత్రీకరణ జరుపుకుంటుంది. అటు టైటిల్ లోను పవన్ కనిపిస్తున్నాడు. గ్లిమ్బ్స్ లోను పవనే.. పోస్టర్స్ లోను పవనే.. అందుకే రానా ఫాన్స్ ఇది అన్యాయం బాస్ అంటున్నారు. 

This is an unfair boss:

Pawan Kalyan and Rana Daggubati new movie is titled Bheemla Nayak

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ