మిస్టర్ మజ్ను, సవ్యసాచి.. ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో ఫుల్ గ్లామర్ తో రెచ్చిపోయిన నిది అగర్వాల్.. రామ్ తో నటించిన ఇస్మార్ట్ శంకర్ లో ఆమె చేసిన గ్లామర్ షో వేరే లెవల్. ఇక పబ్లిక్ ఈవెంట్స్ కి కూడా నిధి అగర్వాల్ ఎపుడు అందాల అరోబోత తో అదరగొట్టేసేది. క్లివేజ్ షో తో యూత్ కి నిద్ర లేకుండా చేసేది. ఇస్మార్ట్ శంకర్ లో పూరి జగన్నాధ్ నిశి అగర్వాల్ అందాలను ఓ రేంజ్ లో చూపించాడు. అందాల నిధి నిధి అగర్వాల్ అనేలా చేసాడు.
అయితే అలాంటి అందాల నిధి అగర్వాల్ ని క్రిష్ పిరియాడికల్ మూవీ హరి హర వీరమల్లులో ఎలా చూపిస్తాడో అని ఎదురు చూస్తే.. నిధి అగర్వాల్ ని చక్కటి ట్రెడిషనల్ అంటే యువరాణి మాదిరిగా చూపించాడు. ఎప్పుడూ హాట్ గా పెరఫార్మెన్స్ చేసే నిధి కి హరిహర వీరమల్లులో పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ కేరెక్టర్ తగిలింది. నిధి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన నిధి అగర్వాల్ లుక్ కి విపరీతమైన స్పందన రావడంతో.. ఎప్పుడూ అందాలు ఆరబోసేది.. ఈ యువరాణి లుక్ లో అదరగొట్టేసింది అని అంటున్నారు.