Advertisementt

మా సినిమా థియేటర్స్ లోనే..

Fri 20th Aug 2021 01:08 PM
seeti marr movie,gopichandh,thamanna,sampath nandi,seeti marr starts countdown for september  మా సినిమా థియేటర్స్ లోనే..
Seeti Marr starts powerful countdown మా సినిమా థియేటర్స్ లోనే..
Advertisement
Ads by CJ

ఏ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందో.. ఏ సినిమా ఓటిటి బాట పడుతుందో చెప్పలేకపోతున్నారు. ఒకపక్క థియేటర్స్ లో చిన్న, మీడియం సినిమాలు రిలీజ్ అవుతున్నా మీడియం బడ్జెట్ మూవీ మేకర్స్ ఇంకా థియేటర్స్ లో రిలీజ్ చెయ్యాలంటే జంకుతున్నారు. అందులో ముఖ్యంగా టక్ జగదీశ్ మేకర్స్ తమ సినిమాని ఓటిటిలో రిలీజ్ చేసేలా ఉన్నారు. ఇక గోపీచంద్ సీటిమార్ కూడా ఓటిటి రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతున్నా మేకర్స్ కామ్ గా ఉన్నారు. 

గోపీచంద్ - సంపత్ నంది కాంబోలో తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ లోనే రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. టెక్నీకల్ కారణాలతో విడుదల వాయిదా పడింది. అయితే ఈ సినిమా ఓటిటి లో రిలీజ్ కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుండగా.. టీం లైన్ లోకొచ్చి సీటిమార్ మూవీ ఓటిటిలో రిలీజ్ చెయ్యం మా మూవీ కేవలం థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అది కూడా సెప్టెంబర్ లో థియేటర్స్ లోకి రాబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. 

Seeti Marr starts powerful countdown:

Seeti Marr starts countdown for September

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ