Advertisementt

సీక్రెట్ గా కార్తికేయ ఎంగేజ్మెంట్

Mon 23rd Aug 2021 01:32 PM
rx 100 movie,rx100 hero,karthikeya,karthikeya engaged  సీక్రెట్ గా కార్తికేయ ఎంగేజ్మెంట్
Hero Karthikeya breaks hearts, gets engaged సీక్రెట్ గా కార్తికేయ ఎంగేజ్మెంట్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో యంగ్ హీరోస్ లో పెళ్లికావాల్సిన హీరోలు చాలామందే ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకుల్లో ప్రభాస్ ఉండగా.. గత ఏడాది నితిన్, రానా లాంటి హీరోలు లాక్ డౌన్ లో పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇక శర్వానంద్ లాంటి వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన లిస్ట్ లో ఉండగా.. మరో యంగ్ హీరో సీక్రెట్ గా నిశ్చితార్ధం చేసుకున్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. RX 100 హీరో కార్తికేయ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ, విల్లన్ గాను దూసుకుపోతున్న కార్తికేయ ఆదివారం సాయంత్రం ఓ ఫంక్షన్ హాల్ లో ఎంగేజ్మెంట్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.  

కార్తికేయ నిశ్చితార్థ వేడుకలు కుటుంబ సమక్షంలో ఘనంగా జరిగాయి.. ఈ వేడుకకు వధూవరుల కుటుంబ సభ్యులతోపాటు అతి తక్కువ మంది సన్నిహితులు హాజరయ్యారయినట్లుగా తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు కార్తికేయ నిశ్చితార్థానికి హాజరై అభినందనలు తెలిపారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే కార్తికేయ చేసుకోబోయే అమ్మాయి వివరాలు తెలియాల్సి ఉండగా.. బయటికొచ్చిన పిక్ లో కార్తీక్ చేసుకోబోయే అమ్మాయి మాత్రం అందంగా కనిపిస్తుంది. 

Hero Karthikeya breaks hearts, gets engaged:

RX100 Hero Karthikeya gets engaged

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ