Advertisementt

మంచు బ్రదర్స్ మధ్యన గొడవ: విష్ణు క్లారిటీ

Wed 25th Aug 2021 05:02 PM
manchu vishnu,manchu manoj,ali,ali tho saradaga  మంచు బ్రదర్స్ మధ్యన గొడవ: విష్ణు క్లారిటీ
Manchu Brothers War మంచు బ్రదర్స్ మధ్యన గొడవ: విష్ణు క్లారిటీ
Advertisement
Ads by CJ

మంచు మోహన్ బాబు ఇప్పుడు కొడుకులతో కోడళ్లతో హ్యాపీ గా ఉంటూ కెరీర్ లోను తనకి సరిపోయే సినిమాలు చేసుకుంటున్నారు అనుకుంటే.. మంచు మనోజ్ తన భార్య తో విడాకులు తీసుకున్నాడు. అలాగే కెరీర్ లోని స్ట్రగుల్ అవుతున్నాడు. మరోపక్క మంచు విష్ణు కెరీర్ లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తాజాగా మంచు విష్ణు అలీ తో సరదాగా ప్రోగ్రాం కి వచ్చాడు. అక్కడ అలీ మంచు విష్ణు కెరీర్ తో పాటుగా..  మంచు బ్రదర్స్ కి మధ్యన వార్ జరుగుతుందట అని ప్రశ్నించాడు. మంచు మనోజ్ - మంచు విష్ణు మధ్యన గొడవలు జరుగుతూన్నాయని బయట టాక్ ఉంది.. ఏమిటి అని విష్ణు ని అడగగా.. 

అవును మనోజ్ నేను గొడవ పడుతున్నామని ఫన్నీ గా నవ్వేసాడు విష్ణు. ఎవరి లైఫ్ వాల్ళది. అక్క లక్ష్మి మంచు వేరుగా ఉంటుంది.  అలాగే మనోజ్ కూడా వేరుగా వేరే ఇంట్లో ఉంటున్నాడు. నేను నాన్నగారితో కలిసి ఉంటున్నాను. మా మద్యన గొడవలు ఉన్నాయనే విషయంపై స్పందించడం కూడా వెస్ట్ అంటూ మంచు విష్ణు ఫన్నీ సమాధానం ఇచ్చాడు. ఇక మనోజ్ వలన తన తల్లి చాలా సఫర్ అవుతుంది అని, మనోజ్ అంటే చాలా ఇష్టం అని, వాడే అమ్మని బాగా కష్టపెడుతున్నాడంటూ నవ్వేసాడు విష్ణు. 

Manchu Brothers War:

Manchu Vishnu Alitho Saradaga show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ