Advertisementt

ఎన్టీఆర్ ఇంత ఫాస్ట్ గానా..

Wed 25th Aug 2021 05:20 PM
ntr,evaru meelo koteeswarulu show,jr ntr,young tiger  ఎన్టీఆర్ ఇంత ఫాస్ట్ గానా..
NTR is so fast ఎన్టీఆర్ ఇంత ఫాస్ట్ గానా..
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ తో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఎన్టీఆర్.. ముందుగా బుల్లితెర నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. ఎన్టీఆర్ జెమినీ ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ బుల్లితెర ప్రేక్షకులని, ఫాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాడు. రామ్ చరణ్ తో కర్టెన్ రైజెర్ ఎపిసోడ్ చేసిన ఎన్టీఆర్ బుల్లితెర ప్రేక్షకుల మనసులని గెలుచుకున్నాడు. ఎన్టీఆర్ ఆహార్యం, ఎన్టీఆర్ డ్రెస్సింగ్ స్టయిల్ కి ఫాన్స్ ఫిదా అవుతున్నారు.

అయితే ఇక్కడ ఎన్టీఆర్ షో లో చిన్న లోటు ఏమిటంటే.. ఎన్టీఆర్ ప్రశ్నలు అడిగే విధానంలో కాస్త స్పీడు కనిపిస్తుంది. అంటే షో లో ప్రశ్నల టైమింగ్ అంతే ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ కూడా కాస్త స్పీడు గా అడిగేస్తున్నాడనిపిస్తుంది. షో టైమింగ్  డిజైన్ అలానే ఉంది. అయితే ప్రశ్న ల టైం లోనే కాస్త అలా అనిపిస్తుంది కానీ.. కంటెస్టెంట్స్ తో మాట్లాడేటప్పుడు ఫన్నీగా మాట్లాడుతున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఆహార్యం, ఎన్టీఆర్ లుక్స్, ఎన్టీఆర్ స్టయిల్, ఎన్టీఆర్ వాక్చాతుర్యం అన్ని ఫాన్స్ ని మాత్రమే కాదు.. ప్రేక్షలని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఎన్టీఆర్ హోస్టింగ్ కి ఫాన్స్ అయితే ఫిదా అవుతున్నారు. 

NTR is so fast :

NTR Thoughtful Change To Evaru Meelo Koteeswarulu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ