Advertisementt

కన్ ఫర్మ్ చేసిన టక్ జగదీశ్

Fri 27th Aug 2021 02:21 PM
nani,tuck jagadish movie,tuck jagadish to release,tuck jagadish release on amazon prime  కన్ ఫర్మ్ చేసిన టక్ జగదీశ్
Nani Tuck Jagadish to release on Amazon Prime Video on Sep 10 కన్ ఫర్మ్ చేసిన టక్ జగదీశ్
Advertisement
Ads by CJ

ఈ రోజు ఉదయం వరకు నాని ఫాన్స్ కి ఎక్కడో ఏదో మూల... నాని టక్ జగదీశ్ థియేటర్స్ లో రిలీజ్ అవ్వోచ్చని ఆశలని అడియాసలు చేస్తూ నాని టక్ జగదీశ్ ని ఓటిటి అమెజాన్ ప్రైమ్ నుండి రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా కన్ ఫర్మ్ చెయ్యడమే కాదు..  ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో డేట్ అండ్ టైం కూడా ప్రకటించేసారు. నాని టక్ జగదీశ్ సినిమాని అమెజాన్ ప్రైమ్ నుండి సెప్టెంబర్ 10 న వినాయక చవితి స్పెషల్ గా రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు. 

నాయుడు గారబ్బాయి చెబుతున్నాడు మొదలు పెట్టండి అంటూ నాని వీడియో తో సహా టక్ జగదీశ్ డేట్ ప్రకటించారు. ఇక టక్ జగదీశ్ డేట్ వచ్చేయడంతో మూవీ ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టారు యూనిట్. ఇక టక్ జగదీష్ ట్రైలర్ తో ముహూర్తం పెట్టారు. సో ఫైనల్ గా టక్ జగదీశ్ ని లవ్ స్టోరీ కి పోటిగానే రిలీజ్ చేస్తున్నారు. 

Nani Tuck Jagadish to release on Amazon Prime Video on Sep 10:

Tuck Jagadish Teaser: Nani Telugu Film to Premiere on September 10th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ