Advertisementt

అఖిల్ కూడా కన్ ఫమ్ అంటున్నాడు

Sat 28th Aug 2021 10:10 AM
akhil,pooja hegde,most eligible bachelor movie,most eligible bachelor release on october 8th  అఖిల్ కూడా కన్ ఫమ్ అంటున్నాడు
Akhil Most Eligible Bachelor announces its release అఖిల్ కూడా కన్ ఫమ్ అంటున్నాడు
Advertisement
Ads by CJ

సెకండ్ వెవ్ ముగిసాక యంగ్ హీరోలు తమ సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూ సందడి చేస్తున్నారు. లవ్ స్టోరీ సెప్టెంబర్ 10 న థియేటర్స్ లో రిలీజ్ చేస్తుంటే.. నాని టక్ జగదీశ్ అదే రోజున ఓటిటి నుండి రిలీజ్ అవుతుంది. అలాగే యంగ్ హీరో నితిన్ మ్యాస్ట్రో కూడా ఓటిటి నుండి రిలీజ్ కాబోతుంది. ఇక ఈ నెల మొత్తం థియేటర్స్ లో బోలెడన్ని సినిమాలు సందడి చేసాయి. అయితే ఎప్పుడో జులైలో విడుదల కావల్సిన అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సందడి కనిపించలేదు. అఖిల్ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుందో లేదో అనే అనుమానాలు సోషల్ మీడియాలో బయలుదేరాయి. 

దానితో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మేకర్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా అక్టోబర్ 8 న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అంటూ పోస్టర్ తో పాటుగా ప్రకటించారు. అఖిల్ - పూజ హెగ్డే కలయికలో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చేసింది. సో అఖిల్ కూడా అక్టోబర్ 8 న లవర్ బాయ్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

Akhil Most Eligible Bachelor announces its release:

Akhil - Pooja Hegde Most Eligible Bachelor announces its release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ