Advertisementt

శిల్పారామంలో ఆర్.ఆర్.ఆర్ భామ

Sun 29th Aug 2021 07:30 PM
rrr,hollywood actress,olivia morris,hyderabad,shilparamam  శిల్పారామంలో ఆర్.ఆర్.ఆర్ భామ
RRR actress Olivia Morris has a day out in Hyderabad Shilparamam శిల్పారామంలో ఆర్.ఆర్.ఆర్ భామ
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - ఎన్టీఆర్ - రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ఉక్రెయిన్ షూట్ కంప్లీట్ చేసేసి.. హైదరాబాద్ కి వచ్చేసారు. ఇక ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కంప్లీట్ అయినట్లుగా టీం అప్ డేట్ కూడా ఇచ్చేసింది. చిన్న చిన్న వర్క్స్ పూర్తి కావాల్సి ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ స్పీడు గా జరుగుతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తున్న హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరీస్‌ హైదరాబాద్ లో సందడి చేసారు. 

శనివారం సాయంత్రం ఒలీవియా మోరీస్‌ హైదరాబాద్ వీధుల్లో సందడి చేసింది. ఆర్.ఆర్.ఆర్ కాస్ట్యూమ్ డిజైనర్ తో కలిసి శిల్పారామం వెళ్లిన ఒలీవియా అక్కడ చేసిన హంగామా అంతా అంతా కాదు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అనురెడ్డితో కలిసి ఆమె శిల్పారామం వెళ్లి అక్కడ హస్తకళలు చూసి ముగ్దురాలైంది. అంతేకాకుండా అనురెడ్డితో కలిసి ఒలీవియా హైదరాబాదీ పానీపూరీని రుచి సీగూసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

RRR actress Olivia Morris has a day out in Hyderabad Shilparamam:

RRR actress Olivia Morris has a day out in Hyderabad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ