Advertisementt

పవన్ కళ్యాణ్ కి ప్రేమతో చిరు, చరణ్ లు

Thu 02nd Sep 2021 07:35 PM
chiranjeevi,ram charan,birthday wishes to pawan kalyan,pawan kaltan,pawan birthday  పవన్ కళ్యాణ్ కి ప్రేమతో చిరు, చరణ్ లు
Chiranjeevi and Ram Charan cute Birthday wishes to Pawan Kalyan పవన్ కళ్యాణ్ కి ప్రేమతో చిరు, చరణ్ లు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అందరిలో మెగా హీరోలైన పవన్ కళ్యాణ్ అన్నగారు చిరంజీవి, పవన్ అన్న కొడుకు స్టార్ హీరో రామ్ చరణ్, అల్లు అర్జున్ చెప్పిన బర్త్ డే విషెస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి మెగాస్టార్ అండ్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కి చెప్పిన బర్త్ డే విషెస్ మీ కోసం..

మెగాస్టార్ చిరంజీవి 

చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన... ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం...కళ్యాణ్ 

@PawanKalyan

అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

రామ్ చరణ్: 

తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కి రామ్ చరణ్ ఓ పిక్ ని షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెప్పడం హైలెట్ అయ్యింది. 

My Inspiration… My Guru... Wishing Power Star Pawan Kalyan Garu a Very Happy Birthday 🥳❤️❤️🎂🎂

@PawanKalyan అంటూ క్యూట్ గా విష్ చేసాడు

chiranjeevi,ram charan,birthday wishes to pawan kalyan,pawan kaltan,pawan birthdaychiranjeevi,ram charan,birthday wishes to pawan kalyan,pawan kaltan,pawan birthday

Chiranjeevi and Ram Charan cute Birthday wishes to Pawan Kalyan :

Chiranjeevi and Ram Charan Birthday wishes to Pawan Kalyan 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ