Advertisementt

సర్కారు వారి పాట హైలెట్స్

Thu 09th Sep 2021 01:40 PM
sarkaru vaari paata,mahesh sarkaru vaari paata,mahesh babu,mahesh - parasuram combo,mahesh - keerty suresh combo,parasuram sarkaru vaari paata,mahesh babu sarkaru vaari paata update,keerthy suresh,thaman music  సర్కారు వారి పాట హైలెట్స్
Sarkaru Vaari Paata main highlights సర్కారు వారి పాట హైలెట్స్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట షూటింగ్ ఫుల్ స్వింగ్ లో హైదరాబాద్ లోనే జరుగుతుంది. కీర్తి సురేష్, కోలీవుడ్ నటుడు సముద్ర ఖని, ప్రకాష్ రాజ్.. మిగతా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు పరశురామ్. ఈమధ్యనే గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని వచ్చిన మహేష్ అండ్ టీం.. మళ్ళీ హైదరాబాద్ షెడ్యూల్ లోను జోరుగా పాల్గోంటున్నారు. తాజాగా మహేష్ బాబు ని కాంగ్రెస్ నాయకులూ శశి ధరూర్, బావ గల్లా జయదేవ్ కలిశారు. ఇప్పటివరకు సినిమాలో విలన్స్ తో ఫైట్ చేసారు.  ఇప్పుడు మనం మహేష్ ని కలిసాము అంటూ జయదేవ్ సెటైర్స్ కూడా వేశారు. 

అయితే తాజాగా సర్కారు వారి పాటు హైలెట్స్ అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. సినిమా ప్రీ క్లైమాక్స్ లో మహేష్ బాబు దేశ ఆర్ధిక వ్యవస్థపై చాలా సెటైర్స్ వేసాడని, అలాగే క్లైమాక్స్ లో అదిరిపోయే ఫైట్ తో పాటుగా.. భారీ డైలాగ్స్ కూడా ఉండబోతున్నాయట. ఇక ఈ క్లైమాక్స్ స్పీచ్ దాదాపుగా ఐదు నిమిషాల పాటు ఉంటుంది అని, కోట్లు ఎగ్గొట్టిన బడా రాజకీయ, వ్యాపారులు బ్యాంకు రుణాలు ఎగ్గొడితే..  చిన్న పాటి రైతు బ్యాంకు నుండి ఋణం తీసుకుని ఎలా కడతారో అఅనే దాని మీద మహేష్ స్పీచ్ ఉండబోతుందట. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలే సర్కారు వారి పాటకి మెయిన్ హైలెట్స్ అంటున్నారు. 

Sarkaru Vaari Paata main highlights :

Mahesh Sarkaru Vaari Paata update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ