Advertisementt

గొడవ పడితే హైలెట్ అవుతారా లహరి

Fri 10th Sep 2021 10:55 AM
bigg boss season 5,bigg boss telugu,bigg boss  గొడవ పడితే హైలెట్ అవుతారా లహరి
Bigg Boss Season 5 Highlights గొడవ పడితే హైలెట్ అవుతారా లహరి
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 మొదలవుతుంది బోర్ కి బై బై అంటూ నాగార్జున గత నెల రోజులుగా ఆసక్తిని రేకెత్తించినా.. బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది మొదలు బిగ్ బాస్ వస్తుంది అంటేనే బోర్ అనిపించేలా ఉంది. సీనియర్ నటీమణులు, గ్లామర్ లెస్ బిగ్ బాస్, లేస్తే గొడవలు, అలకలు, అబ్బో ఉండడానికి చాలానే ఉన్నా.. ఎందుకో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ డే వన్ నుండే బోర్ మొదలైపోయింది. బోర్ కి బై బై అన్నారు కానీ.. బిగ్ బాస్ మొదలు పెట్టారు బోర్ కి వెల్ కం చెప్పేసినట్టే అనిపిస్తుంది. ఇక హౌస్ లో లహరి అందరితో గొడవ పడుతుంది. 

రోజు ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుంది. కాజల్, హమీద.. ఇలా ఎవరో ఒకరితో గొడవలు పెట్టుకుంది. అంటే బిగ్ బాస్ లో గొడవ పడితే హైలెట్ అవ్వొచ్చని లహరి అనుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె తన గొడవే తనకి ప్లస్ అనుకుంటుంది. కానీ అదే ఆమెకి మైనస్ అయ్యేలా కనిపిస్తుంది. చిన్న చిన్న కారణాలతో అందరితో గొడవలు పడుతున్న లహరి తీరు చాలామందికి నచ్చట్లేదు. నెటిజెన్స్ లహరి ప్రవర్తనపై ముచ్చటిస్తున్నారు అంటే.. ఆమె ఎలిమినేటి అవడానికీ ఎంతో దూరం లేదనిపిస్తుంది. కాని ఆమె మాత్రం ప్లాన్ లో భాగంగానే గొడవలు పడుతున్నట్లుగా అనిపిస్తుంది. 

Bigg Boss Season 5 Highlights :

Bigg Boss Season 5 Telugu update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ