Advertisementt

సాయిధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్ విడుదల

Sun 12th Sep 2021 03:37 PM
sai dharam tej,sai dharam tej health bulletin,mega hero sai dharam tej latest health bulletin  సాయిధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్ విడుదల
Sai Dharam Tej Latest Health Bulletin సాయిధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్ విడుదల
Advertisement
Ads by CJ

రెండు రోజుల క్రితం రోడ్డు యాక్సిడెంట్ లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గాయాలపాలై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. రెండు రోజులుగా వెంటిలేటర్ పైనే సాయి ధరమ్ చికిత్స కొనసాగుతుంది అని అపోలో డాక్టర్స్ నిన్నసాయి ధరమ్ ఆరోగ్యం మెరుగు పడుతుంది అని, ఆయన కలర్ బోన్ కి ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు. ఇక నిన్న  సాయంత్రం సాయి ధరమ్ తేజ్ స్పృహలోకి అవిచ్చితిన్ వీడియో ఒకటి రిలీజ్ చేసారు. 

తాజాగా సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులియన్ విడుదల చేసారు అపోలో డాక్టర్స్. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది అని..  కాలర్ బోన్ కి సర్జరీ విజయవంతంగా పూర్తి చేశాం అని అపోలో వైద్యులు ప్రకటించారు. దానితో ఆయన అభిమానులు హ్యాపీ గా ఫీలవుతున్నారు. 

Sai Dharam Tej Latest Health Bulletin:

Sai Dharam Tej Health Bulletin

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ