Advertisementt

బిగ్ బాస్ మొదలయ్యింది.. టాప్ టీఆర్పీ తెచ్చింది

Thu 16th Sep 2021 06:38 PM
nagarjuna,bigg boss season 5,curtain raiser episode,top trp,bigg boss telugu 5,bigg boss  బిగ్ బాస్ మొదలయ్యింది.. టాప్ టీఆర్పీ తెచ్చింది
Top TRP for Bigg Boss season 5 grand opening episode బిగ్ బాస్ మొదలయ్యింది.. టాప్ టీఆర్పీ తెచ్చింది
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5 న ఆదివారం సాయంత్రం నాగార్జున హోస్ట్ గా 19 మంది కంటెస్టెంట్స్ తో గ్రాండ్ గా ఓపెనింగ్ చేసుకుంది. 19 మంది కంటెస్టెంట్స్ పరిచయ కార్యక్రమాలతో నాగార్జున చేసిన హోస్ట్ కి బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు బిగ్ బాస్ గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ సాగింది. యాంకర్ రవి దగ్గర నుండి విజె సన్నీ, ప్రియా, యని మాస్టర్, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్, సిరి, శీనగర్ శ్రీరామచంద్ర, నటరాజ్ మాస్టర్, ఉమా దేవి, విశ్వ, సరయు.. ఇలా రికార్డు స్థాయిలో మొత్తం 19 మంది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. 

అయితే ఈ ఓపెనింగ్ ఎపిసోడ్ కి గాను.. స్టార్ మాకి ఏకంగా 18 టిఆర్పి రేటింగ్ రావడం... ఈ ఎపిసోడ్ ఎంతగా పాపులర్ అయ్యిందో అర్ధమవుతుంది. నాగార్జున హోస్ట్ గా శని, ఆదివారాలు ఎపిసోడ్ కి ఎప్పుడు మంచి టిఆర్పి వస్తుంది. అలాగే బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్ దగ్గర నుండి లాస్ట్ లో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి స్టార్ మా కి రికార్డు స్థాయిలో టిఆర్పి రావడం తరచూ చూస్తున్నాము. 

Top TRP for Bigg Boss season 5 grand opening episode:

Nagarjuna Bigg Boss Season 5 Curtain raiser episode TRP

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ