Advertisementt

డేనియల్ శేఖర్ కి డేట్ ఫిక్స్ చేసారు

Fri 17th Sep 2021 06:40 PM
bheemla nayak,pawan kalyan,rana,daniel shekhar,bheemla nayak movie,bheemla nayak rana look  డేనియల్ శేఖర్ కి డేట్ ఫిక్స్ చేసారు
Rana powerful blitz from Bheemla Nayak to be out on డేనియల్ శేఖర్ కి డేట్ ఫిక్స్ చేసారు
Advertisement
Ads by CJ

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మళయాలం హిట్ మూవీ అయ్యప్పన్ కోషియం కి రీమేక్ గా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ విషయంలో ముందు నుండి పవన్ కళ్యాణ్ నే హైలెట్ చేస్తూ వస్తుంది టీం. త్రివిక్రమ్ కావాలనే తన ఫ్రెండ్ ఇమేజ్ ని పెంచడం కోసం, పవన్ క్రేజ్ తో సినిమాపై భారీ హైప్ పెంచేందుకు పవన్ కళ్యాణ్ లుక్స్, పవన్ పై టీజర్, పవన్ పై సాంగ్ ని వదులుతున్నారంటూ రానా ఫాన్స్ ఫీలవుతున్నారు. తాజాగా రానా ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ భీమ్లా నాయక్ పని పూర్తయ్యింది.. మిగిలింది  డేనియల్ శేఖర్ హడావిడి అంటూ రానా రాకకై ముహూర్తం ఫిక్స్ చేసింది భీమ్లా నాయక్ టీం. 

రానా బ్యాక్ లుక్ తో Get ready to experience the #BLITZofDANIELSHEKAR, @RanaDaggubati from 20th Sept💥 20 వ తారీఖున డేనియల్ శేఖర్ బ్లిట్జ్ వదలబోతున్నట్టుగా అప్ డేట్ ఇచ్చారు. మరి ఒరిజినల్ అయ్యప్పన్ కోషియం మూవీలో పృథ్వి రాజ్ లాగే.. భీమ్లా నాయక్ లో నటిస్తున్న రానా పంచె కట్టు.. చేతికి బ్రేస్ లెట్, ఉంగరాలతో బ్యాక్ లుక్ లోనే ఈగో పర్సన్ లా కనిపిస్తున్నాడు. అంటే పృథ్వి రాజ్ ని యాజిటీజ్ గా రానా లుక్ లో దింపేశారనిపిస్తుంది. చూద్దాం 20 న అసలు విషయం తేలిపోతుందిగా.. 

Rana powerful blitz from Bheemla Nayak to be out on:

Bheemla Nayak to unleash the Blitz of Daniel Shekhar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ