Advertisementt

హాస్పిటల్ పాలైన అడవి శేష్

Mon 20th Sep 2021 02:12 PM
adivi sesh,adivi sesh infected dengue fever  హాస్పిటల్ పాలైన అడవి శేష్
Hero Adivi Sesh Hospitalised హాస్పిటల్ పాలైన అడవి శేష్
Advertisement
Ads by CJ

హీరో అడవి శేష్ ప్రస్తుతం మేజర్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నడేమో.. మేజర్ ని థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరోపక్క హిట్ 2 షూటింగ్ తో అడివి శేష్ బిజీ అనుకుంటున్నారు. ఇక అడివి శేష్ మేజర్ రిలీజ్ డేట్ కోసం ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా అడివి శేష్ సినిమా షూటింగ్స్ కి హాజరవడం లేదని అడివి శేష్ గత వారం రోజులుగా డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నాడని సడన్ గా అడివి శేష్ హెల్త్ అప్ డేట్ అంటూ ప్రకటించారు. 

అయితే అడివి శేష్ కి డెంగ్యూ ఫీవర్ వలన అకస్మాత్తుగా ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో సెప్టెంబర్ 18 న ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అడివి శేష్ ని డాక్టర్స్ బృందం పరిశీలిస్తుంది అని, అడివి శేష్ హాస్పిటల్ లోనే డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నాడని, అడివి శేష్ హెల్త్ అప్ డేట్ ఇదే అని.. అడివి శేష్ కోలుకోగానే.. హెల్త్ అప్ డేట్ ని ప్రకటిస్తామని చెప్పారు. 

Hero Adivi Sesh Hospitalised:

Adivi Sesh infected dengue fever

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ