Advertisementt

మహేష్ మాత్రమే కాదు.. అందరూ వెయిటింగే

Tue 21st Sep 2021 12:28 PM
mahesh babu,love story movie,naga chaitanya,sai pallavi,shekhar kammula  మహేష్ మాత్రమే కాదు.. అందరూ వెయిటింగే
Mahesh Babu wishes the Love Story team మహేష్ మాత్రమే కాదు.. అందరూ వెయిటింగే
Advertisement
Ads by CJ

సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ తెరుచుకున్నాయి. అయినా ఓటిటి లకి అమ్మే మేకర్స్ ఇంకా ఉన్నారు. థియేటర్స్ లో బొమ్మ పడింది.. ప్రేక్షకుల సందడి మొదలైంది. ఫైనల్లీ సీటిమార్, రాజరాజ చోర లాంటి హిట్స్ థియేటర్స్ లో పడ్డాయి..అదే టైం లో ఓటిటి లు హవా చూపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అందరి చూపు రేపు శుక్రవారం విడుదల కాబోతున్న లవ్ స్టోరీపైనే. ఎందుకంటే నాగ చైతన్య - సాయి పల్లవి పెయిర్ పై ఇంట్రెస్ట్, శేఖర్ కమ్ముల దర్శకత్వం, ఈ సినిమాకి టీం చేస్తున్న ప్రమోషన్స్ ఒక ఎత్తైతే.. సెకండ్ వేవ్ తర్వాత పూర్తి స్థాయిలో థియేటర్స్ ఓపెన్ అయినా.. ప్రేక్షకులతో 100 పర్సెంట్ అక్యుపెన్సీతో కళకళలాడింది లేదు. 

అందుకే ఇప్పుడు లవ్ స్టోరీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని సెలబ్రిటీస్ అందరూ చూస్తున్నారు. అమీర్ ఖాన్, చిరు లాంటి వాళ్ళే లవ్ స్టోరీ ని థియేటర్ లో చూడాలని చెప్పారు. తాజాగా మహేష్ బాబు ట్వీట్ చేస్తూ లవ్ స్టోరీ కోసం వెయిటింగ్, తెలుగులో డాన్స్ నేపథ్యంలో చాలా తక్కువగా సినిమాలు తెరకెక్కుతాయి. థియేటర్స్ లో చూసేందుకు వెయిటింగ్.. లవ్ స్టోరీ టీం కి ఆల్ ద బెస్ట్ చెబుతూ ట్వీట్ వెయ్యడంతో.. మహేష్ మాత్రమే కాదు.. అందరం వెయిటింగే  అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. . 

Mahesh Babu wishes the Love Story team:

Mahesh Babu waiting eagerly for Love Story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ