Advertisementt

సమంత - చైతు విడాకుల మేటర్ లో ట్విస్ట్

Fri 24th Sep 2021 11:29 AM
naga chaitanya,divorce rumours,samantha akkineni naga chaitanya,samantha akkineni -naga chaitanya  సమంత - చైతు విడాకుల మేటర్ లో ట్విస్ట్
Amid divorce rumours from Samantha Akkineni, Naga Chaitanya సమంత - చైతు విడాకుల మేటర్ లో ట్విస్ట్
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా.. టాలీవుడ్ క్యూట్ అండ్ స్టార్ కపుల్ నాగ చైతన్య - సమంత లు విడాకుల మేటర్ హాట్ టాపిక్ గా మారింది. చైతూ - సమంత లు మాత్రం ఈ విషయమై ఎక్కడా స్పందించడం లేదు. సమంత పెడుతున్న పోస్ట్ లు, సమంత విడాకులు తీసుకుంటే.. అక్కినేని ఫ్యామిలీ నుండి భరణం కింద 300 కోట్లకు, కాదు 50 కోట్ల భరణం తీసుకుంటుంది.. అంటూ ప్రచారం జరుగుతుంది. అసలు వాళ్ళ మధ్యలో విభేదాలే లేవన్నట్టుగా నాగ చైతన్య నిన్న లవ్ స్టోరీ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలాంటి మాటలు వింటుంటే కాస్త బాధకలుగుతుంది అన్నాడు. 

అయితే ఇప్పుడు సమంత - నాగ చైతన్య విడాకుల మేటర్ లో ప్రముఖ సినీ, పొలిటికల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చెప్పైన్ విషయం చూస్తే నిజంగానే సమంత - నాగ చైతన్య లు విడాకులు తీసుకుంటారేమో అనే అనుమానం కలుగుతుంది.  గతంలో ఆస్ట్రాలజర్ వేణు స్వామి తాను మూడేళ్ళ క్రితమే నాగ చైతన్య - సమంత లు విడాకులు తీసుకుంటారని చెప్పాను, చైతన్య - సమంత ల జాతకం తన దగ్గర ఉంది అని, నాకు అసలు అక్కినేని ఫ్యామిలీ అంటే కోపం ఏం లేదు. ఎప్పుడో గతంలో అక్కినేని అఖిల్‌‌కి నిశ్చితార్ధం జరిగినప్పుడే అది క్యాన్సిల్ అవుతుందని చెప్పాను.. నిజంగానే కొన్నాళ్లకు నేను చెప్పినట్టుగానే అయ్యింది. మ్యారేజ్ జరగదు.. ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పాను. సమంత - నాగ చైతన్య లు కూడా విడాకులు తీసుకుంటారు అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ మేటర్ కూడా సీరియస్ గానే ఉంది అని అంటున్నాడు. 

Amid divorce rumours from Samantha Akkineni, Naga Chaitanya :

Naga Chaitanya Opens Up On Divorce Rumours

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ