Advertisementt

న్యూ పెట్ Rhyme తో రామ్ చరణ్

Sat 25th Sep 2021 10:48 AM
ram charan,new pet,rhyme,dog,charan  న్యూ పెట్ Rhyme తో రామ్ చరణ్
Ram charan welcomes his new pet న్యూ పెట్ Rhyme తో రామ్ చరణ్
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ హీరో ఇప్పుడు ఆచార్య సాంగ్ షూట్ లోను, ఆర్.ఆర్.ఆర్ డబ్బింగ్ కార్యక్రమాల్లోనూ బిజీగా మారారు. ఇక తదుపరి రామ్ చరణ్ వచ్చేనెల నుండి కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో RC15 రెగ్యులర్ షూట్ లో పాల్గొనబోతున్నారు. ఇక ఆయన భార్య ఉపాసన కి పెట్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఇంటికి తరచూ ఏదో ఓ కొత్త పెట్ వస్తూనే ఉంటుంది. తాజాగా రామ్ చరణ్ ఇంటికి Rhyme! అనే చిన్న కుక్కపిల్ల వచ్చి చేరింది. దానితో రామ్ చరణ్ ఆడుకుంటున్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా.. అవికాస్తా వైరల్ అయ్యాయి. 

చరణ్ పెట్ తో ఉన్న ఫొటోస్ తో welcomes his new pet… Rhyme!

He is excited to share with the world about his four-legged furball అంటూ ట్వీట్ చేసాడు.  

ram charan,new pet,rhyme,dog,charanram charan,new pet,rhyme,dog,charanram charan,new pet,rhyme,dog,charan

Ram charan welcomes his new pet:

Ram charan welcomes his new pet.. Rhyme

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ