Advertisementt

డెంగ్యూ నుండి బయటపడిన అడివి శేష్

Mon 27th Sep 2021 01:02 PM
adivi sesh,sesh discharged from hospital,dengue fever  డెంగ్యూ నుండి బయటపడిన అడివి శేష్
Adivi Sesh returns back to home డెంగ్యూ నుండి బయటపడిన అడివి శేష్
Advertisement
Ads by CJ

హీరో అడవి శేష్ డెంగ్యూ ఫీవర్ తో ఈ నెల 18 న హాస్పిటల్ లో చేరాడని, డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్న అడివి శేష్ కి ఉన్నట్టుండి ప్లేట్ లెట్స్ పడిపోవడంతో.. హాస్పిటల్ లో చేరాడని, కండిషన్ క్రిటికల్ గా ఉన్నట్లుగా మీడియాలో వచ్చిన వార్తలో ఒక్కసారిగా అయన ఫాన్స్ షాక్ అయ్యారు. మేజర్ మూవీ హిట్ మూవీ సీక్వెల్ అలాగే గూఢచారి 2 మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడనుకుంటున్న అడివి శేష్ డెంగ్యూ ఫీవర్ బారిన పడడం ఓకె కానీ.. ఆయన హాస్పిటల్ లో కాస్త క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడనగానే అందరూ షాకయ్యారు.

ఇక అప్పటినుండి అడివి శేష్ హెల్త్ అప్ డేట్ పై ఎలాంటి సమాచారం లేదు. తాజాగా డెంగ్యూ ఫీవర్ నుండి అడివి శేష్ కోలుకుని హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసినట్టుగా.. ఇంట్లోనే శేష్ రెస్ట్ తీసుకుంటున్నట్టుగా Back home. Rest and Recuperation అంటూ సోషల్ మీడియా ద్వారా ఆయన అభిమానులకి షేర్ చేసాడు. దానితో శేష్ ఆరోగ్యం బాగుపడడంతో ఆయన ఫాన్స్ కూడా ఊపిరి తీసుకుంటునాన్రు. ఇక సినీప్రముఖులు శేష్ ఆరోగ్యంగా ఇంటికి వెళ్లడంతో.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Adivi Sesh returns back to home:

Adivi Sesh discharged from Hospital

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ