Advertisementt

లైగర్ సెట్స్ లో పూరి బర్త్ డే సెలెబ్రేషన్స్

Tue 28th Sep 2021 04:36 PM
puri jagannadh,puri jagannadh birthday celebrations,liger sets,liger movie,vijay deverakonda,charmee  లైగర్ సెట్స్ లో పూరి బర్త్ డే సెలెబ్రేషన్స్
Puri Jagannadh Birthday Celebrations లైగర్ సెట్స్ లో పూరి బర్త్ డే సెలెబ్రేషన్స్
Advertisement
Ads by CJ

లైగ‌ర్ సెట్లో గ్రాండ్‌గా జ‌రిగిన‌ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

మోస్ట్ హ్యపెనింగ్ హీరో  విజయ్ దేవరకొండ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న క్రేజీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్‌లైన్‌. ప్యాన్ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ  సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం లైగర్ చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. ఈ రోజు(సెప్టెంబ‌రు 28) డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా లైగ‌ర్ సెట్లో పూరిజ‌గ‌న్నాధ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ గ్రాండ్‌గా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో చిత్ర యూనిట్ స‌మక్షంలో బ‌ర్త్‌డే కేక్ క‌ట్ చేశారు పూరి జ‌గ‌న్నాధ్‌. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అయ్యాయి.  

లైగ‌ర్ చిత్రం ద్వారా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బాక్స‌ర్ మైక్ టైసన్ మొదటి సారిగా ఇండియన్ స్క్రీన్‌కు పరిచయమ‌వున్నారు. ఈ అనౌన్స్‌మెంట్ కి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇండియా వైడ్ గా ట్విట్ట‌ర్ లో ట్రెండ్ అయ్యింది.  బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

puri jagannadh,puri jagannadh birthday celebrations,liger sets,liger movie,vijay deverakonda,charmeepuri jagannadh,puri jagannadh birthday celebrations,liger sets,liger movie,vijay deverakonda,charmeepuri jagannadh,puri jagannadh birthday celebrations,liger sets,liger movie,vijay deverakonda,charmeepuri jagannadh,puri jagannadh birthday celebrations,liger sets,liger movie,vijay deverakonda,charmeepuri jagannadh,puri jagannadh birthday celebrations,liger sets,liger movie,vijay deverakonda,charmee

Puri Jagannadh Birthday Celebrations :

Puri Jagannadh Birthday Celebrations at Liger Sets

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ