Advertisementt

రిపబ్లిక్ ప్రీమియర్ షో టాక్

Fri 01st Oct 2021 10:04 AM
sai tej,republic movie,republic premiers show talk  రిపబ్లిక్ ప్రీమియర్ షో టాక్
Republic Movie Premiers show talk రిపబ్లిక్ ప్రీమియర్ షో టాక్
Advertisement
Ads by CJ

గత వారం లవ్ స్టోరీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ హిట్ అవడంతో.. ఈ వారం అందరి చూపు సాయి తేజ్ రిపబ్లిక్ మూవీ మీదే ఉన్నాయి. దేవా కట్ట దర్శకత్వంలో సాయి తేజ్ గవర్నెమెంట్ ఉద్యోగిగా నటించిన రిపబ్లిక్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక రాత్రే యుఎస్ లో ప్రీమియర్స్ తో రిపబ్లిక్ హడావిడి మొదలైపోయింది. దానితో సోషల్ మీడియాలో రిపబ్లిక్ మూవీ ప్రీమియర్ షో టాక్ అంటూ సాయి తేజ్ ఫాన్స్ హంగామా మొదలు పెట్టేసారు. ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీస్ కి రిపబ్లిక్ స్పెషల్ షో వేశారు. హరీష్ శంకర్, శేఖర్ కమ్ముల, మారుతీ లాంటి డైరెక్టర్స్ రిపబ్లిక్ సినిమా చూసి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.

హరీష్ శంకర్ రిపబ్లిక్ చూసి తన రివ్యూ ఇచ్చేశాడు. సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు అంటూ హరీష్ సాయి తేజ్ నటనను, ఇది ఒక హానెస్ట్ స్టోరీ అని దర్శకుడు పై కూడా పాజిటివ్ కామెంట్ చేసాడు. ఇక ప్రీమియర్స్ టాక్ లోకి వెళితే.. రిపబ్లిక్ సినిమాకి సాయి తేజ్ నటన హైలెట్ అని, అతని కెరీర్లోనే ఇది ఒక మంచి పాత్ర అంటున్నారు. దర్శకుడు దేవాకట్టా సాయి తేజ్ పాత్రని బాగా హైలెట్ చేసారు అని, ఫస్టాఫ్ చాలా డీసెంట్ గా ఉందని, డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని సినిమాపై పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాపై కొన్ని నెగెటివ్ కామెంట్స్ప కూడా డుతున్నాయి. ఓవరాల్ గా సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేక పోయిందని. సినిమా డిసప్పాయింట్ చేసిందని. జస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

Republic Movie Premiers show talk:

Sai Tej Republic Movie Premiers show talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ