Advertisementt

నెల రోజులుగా చైతూ అక్కడే

Sat 02nd Oct 2021 10:37 PM
samantha,confirms separation,naga chaitanya,nagarjuna,chay - sam divorce  నెల రోజులుగా చైతూ అక్కడే
Samantha Ruth And Naga Chaitanya Announce Their Separation నెల రోజులుగా చైతూ అక్కడే
Advertisement
Ads by CJ

అఫీషియల్ గా చైతు - సమంత విడిపోయారు. సమంత - నాగ చైతన్య విడిపోతున్నట్టుగా ఎప్పటినుండో అంటే ఓ నెల రోజులుగా ప్రచారం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా వీరి మధ్యన విభేదాలు తలెత్తడంతో.. సమంత - నాగ చైతన్య విడిపోవాలనుకుని కోర్టుకి వెళ్లగా.. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి.. ఇచ్చి ఫైనల్ గా వారికి విడాకులు ఇవ్వడానికి కోర్టు ఒప్పుకున్నాకే సమంత - నాగ చైతన్య లు తాము విడిపొన్నామని, ఈ మజిలీ ఇక్కడితో ఆగిపోతుంది అంటూ సోషల్ మీడియా ద్వారా ఎనౌన్స్ చేసారు. దానితో ఫాన్స్, ప్రేక్షకులు బాగా షాకయ్యారు. అలాంటి క్యూట్ జంట విడిపోతున్నందుకు ఫీలయ్యారు. ఐదేళ్ల ప్రేమ, నాలుగేళ్ళ వివాహ బంధానికి ఆ జంట స్వస్తి చెప్పింది.

అయితే సామ్ తో విభేదాలు రావడంతో నాగ్ చైతన్య ఓ నెల రోజులుగా హోటల్ రూమ్ లోనే ఉంటున్నాడని.. అక్కడి నుండే లవ్ స్టోరీ ప్రమోషన్స్ కి హాజరవుతున్నాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరో పక్క సమంత ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ.. చైతు నుండి విడిపోన బాధను మరిచిపోవడానికి ట్రై చెయ్యడమే కాదు.. సోషల్ మీడియాలో సమంత పెట్టే పోస్ట్ లు వారి వివాహ బంధానికి ముగింపు పలికే అర్ధాన్ని ఇచ్చాయి. సో ఫైనల్ గా చైతు - సామ్ లు సపరేట్ అంటూ ప్రకటించేసారు. 

Samantha Ruth And Naga Chaitanya Announce Their Separation:

Samantha confirms separation with Naga Chaitanya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ