Advertisementt

బిగ్ బాస్ 5: కాజల్ vs యాంకర్ రవి

Tue 05th Oct 2021 03:11 PM
bigg boss 5,bigg boss telugu,bigg boss 5 latest promo viral  బిగ్ బాస్ 5: కాజల్ vs యాంకర్ రవి
Bigg Boss 5: Kajal vs Anchor Ravi బిగ్ బాస్ 5: కాజల్ vs యాంకర్ రవి
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 ఐదోవారంలోకి చేరుకుంది. అంటే దాదాపు నెల రోజులు గడిచిపోయింది. సెప్టెంబర్ 5 న మొదలైన సీజన్ 5.. సక్సెస్ ఫుల్ గా ఓ నెల రోజులు గడిచిపోయాయి. ఇప్పటివరకు నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం 9 మంది నామినేషన్స్ లోకి వెళ్లారు. అయితే రోజు రోజుకి బిగ్ బాస్ మీద బోర్ వచ్చేస్తుంది అంటూ బుల్లితెర ప్రేక్షకులు గొడవ చేసున్నారు. అందుకే ఏవో చిన్న చిన్న గొడవలని బిగ్ బాస్ హైలెట్ చేస్తుంది. నిన్న రాత్రి షణ్ముఖ్ - శ్రీరామ్ మధ్యన ఫుడ్ ఫైట్ జరగగా.. ఈ రోజు రవి తో కాజల్ గొడవ పడినట్లుగా చూపించారు.

కాజల్ బెడ్ రూమ్ లోకి వచ్చి రవి, లోబో లు ఓ నెల పాటు బాత్ రూమ్స్ లోనే ఉండిపోయారు. కానీ కిచెన్ వైపు రాలేదు అని నవ్వేసరికి సరికి లోబో బాగా ఫీలైనట్టుగా కనిపించాడు. కానీ అక్కడ ఏం మాట్లాడకుండా కాజల్ ని డైనింగ్ హాల్ దగ్గర నేను, లోబో బాత్ రూమ్స్ లోనే ఉంటున్నామంటూ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఏమిటి.. నీకు సరదానేమో, అవతలి వ్యక్తికి కాదు, అది తెలుసుకోకుండా ఎలా వస్తారు అంటే నేను ఊరికే జోక్ చేశాను అని కాజల్ కూడా రవి తో గొడవకి దిగింది.. నీకు నచ్చకపోతే నువ్ బెడ్ రూమ్ లోనే చెప్పాలి అని రవి ని కాజల్ అడగ్గా.. నేను సీరియస్ గా చూసినప్పుడు నీకు అర్ధం కావాలిగా అంటూ రవి - కాజల్ ఓ రేంజ్ లో ఫైట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Bigg Boss 5: Kajal vs Anchor Ravi:

Bigg Boss 5 latest promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ