Advertisementt

పవన్‌పై వైసిపి ఎమ్యెల్యే సంచలన వ్యాఖ్యలు

Thu 07th Oct 2021 08:25 PM
bhimavaram ysrcp mla,grandhi srinivas,fires,pawan kalyan,janasena party  పవన్‌పై వైసిపి ఎమ్యెల్యే సంచలన వ్యాఖ్యలు
Grandhi Srinivas fires on Pawan Kalyan పవన్‌పై వైసిపి ఎమ్యెల్యే సంచలన వ్యాఖ్యలు
Advertisement
Ads by CJ

ఈమధ్యన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ పై వైసీపి నేతలు విరుచుకుపడుతున్నారు. వైసీపీకి భయం అంటే ఏమిటో చూపిస్తాను అంటూ పవన్ అన్నదగ్గర నుండి వైసీపి మంత్రులు, ఎమ్యెల్యేలు అవకాశం వచ్చినప్పుడు పవన్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా వన్‌కల్యాణ్‌పై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న మంత్రిని సన్నాసి అన్నాడు అంటే పవన్‌కల్యాణ్ సన్నాసిన్నర సన్నాసి అంటూ గ్రంథి శ్రీనివాస్ పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. 

నాకు తిట్లు వచ్చు కానీ.. నా తలితండ్రులు నాకు సంస్కారం నేర్పించారు అనే పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో కానిస్టేబుల్స్‌ను తిట్టి.. మళ్లీ అనంతపురంలో మా నాన్న కానిస్టేబుల్ అంటాడు. అసలు ఈ పవన్‌ కల్యాణ్ 2 రోజులు రాష్ట్రంలో తిరిగితే రాష్ట్రమంతా అల్లకల్లోలమే. పవన్‌ కల్యాణ్ తన పార్టీ జనసైనికులను అసాంఘిక శక్తులుగా మారుస్తున్నారు అంటూ పవన్ పై గ్రంథి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. మరి వైసీపి ఎమ్యెల్యేలు, మంత్రుల వాగ్ధాటికి పవన్ కూడా గట్టిగానే ఎదురు దాడి చేస్తున్నారు. 

Grandhi Srinivas fires on Pawan Kalyan:

Bhimavaram YSRCP MLA Grandhi Srinivas Fires on Pawan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ