Advertisementt

భీమ్లా నాయక్ యాక్షన్ సీన్ ఓ రేంజ్ లో

Mon 11th Oct 2021 11:10 AM
pawan kalyan,rana,bheemla naik movie,pawan -kalyan bheemla naik movie update  భీమ్లా నాయక్ యాక్షన్ సీన్ ఓ రేంజ్ లో
Bheemla Naik movie update భీమ్లా నాయక్ యాక్షన్ సీన్ ఓ రేంజ్ లో
Advertisement
Ads by CJ

మలయాళ హిట్ అయ్యప్పన్ కోషియమ్ సినిమాని తెలుగులో రానా - పవన్ కాంబోలో భీమ్లా నాయక్ గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాపై ట్రెడ్ లో భారీ క్రేజ్ ఉంది.. భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్, డ్యానియల్ శేఖర్ గా రానా ఈగో పర్సన్స్ గా నువ్వా  - నేనా అని పోటీపడబోతున్న ఈ సినిమాపై పవన్ ఫాన్స్ లో భారీ క్రేజ్ ఉంది. నిత్యా మీనన్ పవన్ వైఫ్ గా కనిపించబోతున్న ఈ సినిమా సెకండ్ సింగిల్ దసరా స్పెషల్ గా రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ సినిమాకి సంబందించిన ఓ యాక్షన్ సీన్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఓప్రత్యేకమైన సెట్ లో చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఆ భారీ యాక్షన్ సీన్ లో పవన్ - రానా కూడా ఉండబోతున్నారట. ఈ యాక్షన్ భారీ సీన్ సినిమాకే హైలెట్ అనేలా ఓ రేంజ్ లో చిత్రీకరించనున్నట్లుగా తెలుస్తుంది. ఇంటర్వెల్ కి ముందొచ్చే ఈ సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెబుతున్నారు. రానా - పవన్ మధ్యన ఈ భారీ ఛేజింగ్ సీన్ ఇంట్రెస్ట్ కలిగించేలా ఉంటుంది అని అంటున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే - డైలాగ్స్ త్రివిక్రమ్ అందించడంతో ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. 

Bheemla Naik movie update:

Pawan Kalyan Bheemla Naik movie update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ