Advertisementt

శారీలో గ్లామర్ చూపించిన జాన్వీ కపూర్

Tue 12th Oct 2021 09:33 AM
janhvi kapoor,manish malhotra saree,janhvi kapoor in manish malhotra saree,janhvi kapoor saree look  శారీలో గ్లామర్ చూపించిన జాన్వీ కపూర్
Janhvi Kapoor in Manish Malhotra sequin saree శారీలో గ్లామర్ చూపించిన జాన్వీ కపూర్
Advertisement
Ads by CJ

శ్రీదేవి కూతురు అనే టాగ్ నుండి గ్లామర్ గర్ల్ అనే టాగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న జాన్వీ కపూర్ బాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా.. ఆమె ఫిట్ నెస్ డ్రెస్ తో చేసే స్కిన్ షో కి ఎక్కువమంది ఫాన్స్ వచ్చేసి ఉంటారు. జిమ్ డ్రెస్సులతో అందాలను ఆరబోసే జాన్వీ కపూర్ వెకేషన్స్ లోనూ బీచ్ ల వెంట బికినీ షోస్ తోనూ రెచ్చిపోతుంది. జిమ్ వెర్ లో మ్యాగ్జిమమ్ అందాలను చూపించే జాన్వీ కపూర్ లేటెస్ట్ గా చీర కట్టింది. మనీష్ మల్హోత్రా డిజైనర్ వెర్ లో ఈ బ్యూటీ అందాలు అదిరిపోయేలా లెవల్లో ఎక్సపోజ్ చేసింది. బేబీ పింక్ కలర్ సారీ లో అందమైన ఫొటోస్ కి అందంగా ఫోజులిచ్చిన జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటోస్ షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

janhvi kapoor,manish malhotra saree,janhvi kapoor in manish malhotra saree,janhvi kapoor saree lookjanhvi kapoor,manish malhotra saree,janhvi kapoor in manish malhotra saree,janhvi kapoor saree lookjanhvi kapoor,manish malhotra saree,janhvi kapoor in manish malhotra saree,janhvi kapoor saree lookjanhvi kapoor,manish malhotra saree,janhvi kapoor in manish malhotra saree,janhvi kapoor saree look

Janhvi Kapoor in Manish Malhotra sequin saree:

Janhvi Kapoor in Manish Malhotra saree

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ