Advertisementt

దసరా పండగ మొత్తం అనసూయ దగ్గరే

Thu 14th Oct 2021 12:33 PM
anasuya bharadwaj,anasuya bharadwaj photos,anasuya bharadwaj festive look  దసరా పండగ మొత్తం అనసూయ దగ్గరే
Anasuya Bharadwaj Festive Look దసరా పండగ మొత్తం అనసూయ దగ్గరే
Advertisement
Ads by CJ

జబర్దస్త్ యాంకర్ అనసూయ బుల్లితెర మీదే కాదు.. వెండి తెర మీద కూడా వెలిగిపోతుంది. ప్రతి గురువారం జబర్దస్త్ స్టేజ్ పై అనసూయ చేసే డాన్స్, ఆమె అందచందానికీ యూత్ ఎప్పటికి ఫిదానే. కాస్త ఒళ్లు చేసినా అనసూయ అందం మరింతగా బ్రైట్ గా కనిపిస్తుంది తప్ప.. ఎక్కడా ఎబ్బెట్టుగా లేదు. పదేళ్ల క్రితం సన్నగా నాజూగ్గా ఉన్న అనసూయ ఈ మధ్యన లాక్ డౌన్ లో కాస్త ఒళ్ళు చేసింది. అయినా వన్నె తరగని గ్లామర్ తో సోషల్ మీడియాని ఊపేస్తోంది. నేడు జబర్దస్త్ లో అనసూయ అందాలు చూసేకన్నా ముందే సోషల్ మీడియాలో జబర్దస్త్ ఫోటో షూట్ తో దర్శనమిచ్చింది. 

లంగా ఓణీ లో.. మెడ నిండా నగలతో.. దసరా పండుగ మొత్తం అనసూయ దగ్గరే ఉందా అనిపించేలా ఆమె అందాల ఆరబోత, స్టైలిష్ లుక్, ఫెస్టివ్ లుక్ అబ్బో వర్ణించాడనికే మాటలు సరిపోనంత అందంతో వెలిగిపోతుంది. 

anasuya bharadwaj,anasuya bharadwaj photos,anasuya bharadwaj festive lookanasuya bharadwaj,anasuya bharadwaj photos,anasuya bharadwaj festive lookanasuya bharadwaj,anasuya bharadwaj photos,anasuya bharadwaj festive lookanasuya bharadwaj,anasuya bharadwaj photos,anasuya bharadwaj festive lookanasuya bharadwaj,anasuya bharadwaj photos,anasuya bharadwaj festive look

Anasuya Bharadwaj Festive Look :

Anasuya Bharadwaj Latest Photoshoot

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ