Advertisementt

బిగ్ బాస్ 5: వరెస్ట్ పెరఫార్మెర్

Fri 15th Oct 2021 06:46 PM
bigg boss 5,bigg boss 5 telugu,ravi,lobo,siri  బిగ్ బాస్ 5: వరెస్ట్ పెరఫార్మెర్
Bigg Boss 5: Who is the worst performer? బిగ్ బాస్ 5: వరెస్ట్ పెరఫార్మెర్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 ఆరు వారాలు పూర్తి చేసుకోబోతుంది. ఇప్పటివరకు సరయు, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, లహరి, హమీదాలు ఎలిమినేట్ అవ్వగా.. ఈవారం నామినేషన్స్ లో ఏకంగా 10 మంది ఉన్నారు. ఇక కెప్టెన్సీ టాస్క్ లో రవి చీటింగ్ కారణంగా సిరి, కాజల్, ఇంకా లోబో, శ్వేతా, రవి లు కెప్టెన్సీ అర్హత కోల్పోయారు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో విశ్వ విజేతగా నిలవగా.. రేషన్ మేనేజర్ కోసం ప్రియాంక, మానస్, సన్నీ లు పోటీ పడ్డారు. అందులో మానస్ ప్రియాంక కి హెల్ప్ చెయ్యగా.. ప్రియాంక రేషన్ మేనేజర్ అయ్యింది. ఈ రోజు ఎపిసోడ్ లో ప్రియా - శ్వేతా మధ్యన రైస్ విషయంలో గొడవ జరిగింది. 

ఈ వారం వరెస్ట్ పేరెఫార్మెర్ గా.. రవి కి సిరి కి, లోబో కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. జెస్సి నువ్వు ఈ వారం కనబడలేదు అని రవి అంటే.. రవి చీటింగ్ నచ్చలేదని, లోబో వరెస్ట్ పెరఫార్మెర్ అని.. స్టామ్ప్స్ గుద్దారు. ఆని మాస్టర్ కి సిరి యాటిట్యూడ్‌ను తాను తీసుకోలేకపోయానని పెర్ఫర్మ్ చేసి మరీ ఆమెకు వరెస్ట్‌ పెర్ఫార్మర్‌ ముద్ర వేశారు. మరి ఎక్కువ మంది ఎవరిని వరెస్ట్‌ పెర్ఫార్మర్‌ అన్నారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో శ్వేతా - ప్రియల మధ్యన గొడవ హైలెట్ అయినట్లుగా తాజాగా వదిలిన ప్రోమోలో చూపించారు. 

Bigg Boss 5: Who is the worst performer? :

Bigg Boss 5 Telugu latest promo viral 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ