Advertisementt

బిగ్ బాస్ 5: నటరాజ్ మాస్టర్ చెప్పింది నిజమే

Sat 16th Oct 2021 07:30 PM
bigg boss 5,bigg boss 5 telugu,nagarjuna,nataraj master,anchor ravi,lobo  బిగ్ బాస్ 5: నటరాజ్ మాస్టర్ చెప్పింది నిజమే
Bigg Boss 5 latest promo viral బిగ్ బాస్ 5: నటరాజ్ మాస్టర్ చెప్పింది నిజమే
Advertisement
Ads by CJ

నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ లో ఓ గుంట నక్క ఉంది అని అనేవారు, అది హౌస్ మొత్తాన్ని చెడగొడుతుంది అని, ఆయన ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాక.. రవి ఏ ఆ గుంట నక్క అని ఓపెన్ గానే చెప్పారు. తాజాగా నాగార్జునకి అదే డౌట్ వచ్చింది. ఈ రోజు శనివారం ఎపిసోడ్ లో నాగార్జున.. రవి బిగ్ బాస్ రూల్స్ అతిక్రమించడం చూసి.. లోబో ని కూడా తిట్టేసారు. ఇక శ్రీరామ్ మీరంతా నటులు అని నామినేషన్స్ విషయంలో షణ్ముఖ్, సిరిలని అంటే.. నీకు నటులు అంటే అంత చిన్న చూపా.. ఐయామ్ ఏ సింగర్ అంటున్నావ్ అంటూ శ్రీరామ్ కి అక్షింతలు వేసాడు. బిగ్ బాస్ ప్రోపర్టీని నాశనం చేసినందుకు రవి, శ్వేత, లోబోలపై ఆగ్రహం వ్యక్తం చేసాడు నాగ్.

అంతేకాదు.. లోబోని నాగ్ తిట్టినప్పుడు రవి చెబితేనే నేను వెళ్లి కుషన్ పీకాను అంటే..రవి గడ్డి తినమంటే తింటావా అని నాగ్ లోబో ని తిట్టాడు. ఇక రవి కుషన్ లో దూది శ్వేతా తీసిన విషయం నాకు తెలియదు అంటే.. శ్వేతా నీకు తెలుసు రవి.. నువ్వెందుకు అలా చెబుతున్నావ్ అంటుంది.. దానితో కుషన్ దూది, బొమ్మల కోసం ఇచ్చిన దూది ఒకలాగే ఉంది సర్ అని రవి అంటే.. నాగ్ కుషన్ దూది బొమ్మల దూది ఒకలా ఎలా ఉంది రవి అని అడగగా.. రవి ఏమో సర్ అన్నాడు.. దానితో కుషన్ తీసుకురండి అని అన్నాడు నాగ్.. ఇక ఇవన్నీ చూస్తుంటే నటరాజ్‌ మాస్టర్‌ చెప్పిందే కరెక్ట్‌ అనిపిస్తోంది రవి అనగానే రవి ఫేస్ మాడిపోయింది. సంచాలక్ సిరి, కాజల్ లని రవి ని నమ్మాలా వద్ద అని నాగ్ అడిగారు... ఇది ఈ రోజు ఎపిసోడ్ ప్రోమో. 

Bigg Boss 5 latest promo viral:

Bigg Boss 5 telugu update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ