Advertisementt

రామ్ చరణ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్

Tue 19th Oct 2021 12:31 PM
ram charan,kollywood director shankar,rc15,rc15 regular shoot,ram charan kiara advani,kiara advani  రామ్ చరణ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్
RC15 regular shoot from next week రామ్ చరణ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ షూట్ అలాగే ఆచార్య షూట్ కంప్లీట్ చేసేసి.. తన కొత్త చిత్రం RC15 షూటింగ్ కోసం తయారవుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా జనవరి 7 న రిలీజ్ అవుతుంటే.. రామ్ చరణ్ - చిరు ఆచార్య ఫిబ్రవరి 4 న రిలీజ్ కాబోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రామ్ చరణ్ మెగా ఫాన్స్ కి కిక్ ఇవ్వబోతున్నాడు. ఇక రామ్ చరణ్ RC15 ని కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ మూవీ చెయ్యబోతున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియార్ అద్వానీ నటిస్తుంది. ఇప్పటికే కియారా అద్వానీ RC15 షూటింగ్ కోసం రెడీ అయ్యింది.

ఇక మరో మూడు రోజుల్లో RC15 రెగ్యులర్ షూట్ మొదలు కాబోతుంది. దానితో మెగా ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రామ్ చరణ్ - శంకర్ కలయికలో మొదలు కాబోతున్న RC15 ఫస్ట్ షెడ్యూల్ పూణే, మహారాష్ట్రలోని అరుదైన లొకేషన్స్ లో చిత్రీకరించబోతున్నారని.. ఈ ఫస్ట్ డిషెడ్యుల్ లో రామ్ చరణ్ - కియారా అద్వానీ.. ఇంకా సినిమాలోని కీలక పాత్రధారులు పాల్గొంటారని తెలుస్తుంది. మరి అక్టోబర్ మూడో వారం నుండి RC15 రెగ్యులర్ షూట్ అన్నట్టుగానే.. శంకర్ అండ్ టీం మరో మూడు రోజుల్లో రంగంలోకి దిగిపోతుంది. 

RC15 regular shoot from next week:

Ram Charan - Shankar RC15 readies for the regular shoot

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ