జబర్దస్త్ అనసూయ గురువారం అయితే చాలు.. అందమైన గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాని ఊపేస్తోంది. సోషల్ మీడియాలో తరుచూ గ్లామర్ ఫొటోస్ ని పోస్ట్ చేసే అనసూయ.. నేడు గురువారం కావడంతో. రాత్రి జరగబోయే ఎపిసోడ్ కి సంబందించిన తన ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గ్లామర్ డ్రెస్ లో అనసూయ ఇచ్చిన క్యూట్ అండ్ గ్లామర్ షో మాములుగా లేదు. ఇక తనకి పెళ్ళై పిల్లలున్నా.. ఇలాంటి డ్రెస్ లు వేస్తుంది అనసూయ.. అలాంటి బట్టల్లో అనసూయని చూడలేకపోతున్నామన్న ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్ గా నించోబెట్టి క్లాస్ పీకుతోంది అనసూయ.
తాజాగా కోట శ్రీనివాసరావు గారు కూడా అనసూయ డ్రెస్సింగ్ స్టయిల్ పై కామెంట్ చెయ్యడంతో.. మా ఫ్యామిలీకి లేని బాధ మీకెందుకు అంటూ క్లాస్ పీకింది. ప్రస్తుతం అనసూయ జబర్దస్త్ షో ఫోటో షూట్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.