Advertisementt

కృతి శెట్టి క్యూట్ స్మైల్

Sun 24th Oct 2021 10:29 AM
krithi shetty,krithi shetty pics,krithi shetty latest pics,krithi shetty new images  కృతి శెట్టి క్యూట్ స్మైల్
Krithi Shetty Latest Photos goes viral కృతి శెట్టి క్యూట్ స్మైల్
Advertisement
Ads by CJ

ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి.. వరసగా ఐదు ప్రాజెక్ట్స్ తో జామ్ జామ్ గా షూటింగ్ లకు హాజరవడమే కాదు.. అవకాశం వస్తే.. షాప్ ఓపెనింగ్స్ అంటూ రిబ్బన్స్ కట్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. ఉప్పెన సినిమా కృతి శెట్టి కెరీర్ ని టర్న్ చేసింది. ఒకే ఒక్క సినిమా ఆమె లైఫ్ నే మార్చేసింది. RAPO19, నాని శ్యామ్ సింగరాయ్, నితిన్ మాచర్ల నియోజకవర్గం, ఇంకా సుధీర్ బాబు సినిమా, నాగ చైతన్య తో బంగార్రాజు మూవీ అబ్బో పాప జోరు మాములుగా లేదు. 

ఇక సోషల్ మీడియాలో తరుచూ ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేసే కృతి శెట్టి.. తాజాగా బ్లు కలర్ డ్రెస్ లో క్యూట్ స్మైల్ తో ఉన్న ఫోటొస్ ని షేర్ చేసింది. ఆ పిక్స్ లో కృతి శెట్టి స్మైల్ చూస్తే అబ్బ ఎంత అందంగా నవ్వింది అంటారు. మరి లక్కీ హీరోయిన్ ఏం చేసినా బాగానే ఉంటుందిలే.. అన్నట్టు కృతి శెట్టి - నాని శ్యామ్ సింగరాయ్ ఈ డిసెంబర్ లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది.

krithi shetty,krithi shetty pics,krithi shetty latest pics,krithi shetty new imageskrithi shetty,krithi shetty pics,krithi shetty latest pics,krithi shetty new images

Krithi Shetty Latest Photos goes viral:

Krithi Shetty new pics viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ